శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (17:04 IST)

నా భర్త నాలో కామోద్రేకం కల్పించలేక పోతున్నారు ఎందుకని?

మాది విజయనగరం. వివాహమైన 15 యేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి అసంతృప్తి లేదు. అయితే గత కొన్ని రోజులుగా నా భర్త.. ముందు మాదిరిగా నన్ను ఉద్రేకపరచలేక పోతున్నారు. యోనిలోకి అంగం ప్రవేశించిన కొద్దిసేపటికే ఆయనకు వీర్యస్ఖలనమైపోతోంది. ఇదేంటని ప్రశ్నించే.. ఏమో ఏమైందో తెలియడం లేదని బదులిస్తున్నాడు.  దీంతో నేను పూర్తి అసంతృప్తికి లోనవుతున్నా. ఏం చేయాలి. మావారికి ఏమైంది. సలహా ఇవ్వండి? 
 
వివాహమై 15 సంవత్సరాలు అయిందని చెపుతున్నారు. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ అనేక స్త్రీపురుషులకు సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం ఖాయం. అలాగే, వృత్తి, ఉద్యోగ, కుటుంబ బాధ్యతల వల్ల కూడా శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అయితే, సెక్స్‌ అనేది రొటీన్‌గా ఉండకూడదు. భార్యాభర్తలిద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. కోరిక కలిగినపుడు చిలిపి చేష్టలు, మాటలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవాలి. గిలిగింతలు పెట్టుకుంటూ ప్రతి రోజూ ఓ కొత్తదనాన్ని కనబరుస్తూ ముందుకు సాగాలి. 
 
ముఖ్యంగా సెక్స్‌కు ముందు ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. రతి ఎలా చేస్తే బాగుంటుందో, మీకెలా తృప్తిగా అనిపిస్తుందో వివరంగా మీ భర్తకు చెప్పండి. ఫోర్‌ప్లేలో మెడ వద్ద, వక్షోజాల వద్ద సుతారంగా నిమరమని చెప్పండి. ఆ తర్వాత ఉదరం, మర్మావయవాలు, క్లిటోరిస్ ఇలా కామోద్రేకం కలిగే శరీర భాగాలను స్పృశించమని చెపుతూ.. మీలో కామోద్రేకం తారా స్థాయికి చేరిన తర్వాత అంగ ప్రవేశం చేయమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మీరు త్వరగా భావప్రాప్తి పొందడమే కాకుండా తృప్తి కూడా పొందుతారు.