బరువు తగ్గాలా? కెలోరీలు ఖర్చు కావాలా? శృంగారంలో పాల్గొనండి..

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:41 IST)

lovers romance

బరువు తగ్గాలా? కెలోరీలు అదుపులో వుంచుకోవాలా? అయితే మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనండి అంటున్నారు.. అధ్యయనకారులు. శృంగారంతో కేలరీలు ఖర్చు అవుతాయని వారు చెప్తున్నారు. వ్యాయామానికి సమానంగా శృంగారం ద్వారా కెలోరీలు ఖర్చు అవుతాయని వారు  చెప్తున్నారు.

ఎలాగంటే సుమారు అరగంట సేపు పరిగెత్తడంతో ఖర్చయ్యే కెలోరీలు శృంగారంలో పాల్గొనే భాగస్వామ్యుల్లో ఖర్చవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
శృంగారంలో పాల్గొంటే ముఖ్యంగా మహిళల కంటే పురుషుల్లో కేలరీలో అధికంగా ఖర్చు అవుతున్నాయని అధ్యయనకారులు తెలిపారు. నిజానికి శృంగారమనే కూడా ఒక రకమైన వ్యాయాయమేనని.. దీంతో కేలరీలు ఖర్చు కావడంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. 
 
కండరాలు వదులు కావడంతో హాయిని కలిగించే రసాయనాలు శరీరానికి సరఫరా అవుతాయి. హాయిగా నిద్రకూడా పడుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Calories Romance Burn Partner Mood Health

Loading comments ...

ఆరోగ్యం

news

స్వైన్ ఫ్లూ టీకా జలుబు, దగ్గు వుంటే వేసుకోవచ్చా?

స్వైన్ ఫ్లూ వచ్చాక బాధపడే కంటే ఫ్లూ లక్షణాలు కనబడితేనే టీకా వేయించుకోవడం మంచిది. దగ్గు, ...

news

పువ్వులతో చర్మ సౌందర్యం.. మల్లెపూల ముద్దకు చెంచా పాలు చేర్చి?

మల్లె, గులాబీ పువ్వుల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని ...

news

ఈ గర్భనిరోధక మాత్ర వేసుకుంటే ఆ వ్యాధి రాదా..?

గర్భనిరోధక మాత్రలు గర్భం రాకుండా అడ్డుకునేవి అయినప్పటికీ ఆ మాత్రలతో సైడ్ ఎఫెక్ట్స్ ...

news

అబద్దం ఆడితే ఆకులు రాల్తాయ్... అది సినిమాలో... వాస్తవంలో అయితే...

తమకు తెలిసిన వారిని గుర్తించి కూడా అబద్దం చెబుతున్న వారిని వారి కంటి కదలికలే ...