Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్సర్‌‌కు దివ్యౌషధం బాదం..

సోమవారం, 28 ఆగస్టు 2017 (14:37 IST)

Widgets Magazine

ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, అకాలభోజనం వంటి కారణాలతో అల్సర్ ఏర్పడుతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా.. ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోవడం అల్సర్‌కు కారణమవుతుంది.
 
అల్సర్‌‌తో ఇబ్బందులు పడే వారు బాదం పప్పుతో చేసే ఔషధాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బాదం పొడి, నెయ్యి, పాలు, పంచదారను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే అల్సర్ నయం అవుతుంది. ఉదరంలో ఆమ్లాలను తగ్గిస్తుంది.
 
అలాగే సగ్గుబియ్యంతో గొంతులో మంటను దూరం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెరుగు, ఉప్పును తీసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో కాసింత ఉప్పు, పులుపెక్కని పెరుగును చేర్చి..బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ పూట తీసుకుంటే అల్సర్‌తో ఏర్పడే గొంతు మంటను దూరం చేసుకోవచ్చు. యూరీనల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. సగ్గుబియ్యం ఉదర సంబంధిత రుగ్మతలను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టే ఆవాలు..

ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టవచ్చునని ఆయుర్వేద ...

news

అది ఎక్కువైనా, తక్కువైనా వీర్య నాణ్యతకు ముప్పే.. నిద్రకు 2 గంటల ముందే?

పురుషుల్లో నిద్రతగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిందని తాజా అధ్యయనంలో ...

news

కడుపు పండాలంటే.. ద్రాక్షపండ్లు ఎక్కువగా తీసుకోండి...

ద్రాక్ష పండ్లలో పిండిపదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్ -ఎ, విటమిన్-బి1 విటమిన్లు ...

news

బరువు తగ్గాలంటే.. నారింజ పండును రోజూ తినండి

బరువు తగ్గాలంటే.. గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ పాలీ ఫినాల్స్‌లను కలిగి ఉండి శరీరంలో ...

Widgets Magazine