Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజుకు ఒక్క డ్రై ఫ్రూట్ ఎందుకు తినాలంటే...

మంగళవారం, 8 ఆగస్టు 2017 (12:28 IST)

Widgets Magazine
dryfruits

డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలిసి ఉండదు. మరీ ముఖ్యంగా ఇవి మంచి సౌందర్య సాధనాలన్న విషయం తెలిసిన వారు చాలా అరుదు. అలాగే, ఇపుడు వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 
 
అవిరాకుండా ముందే జాగ్రత్త పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే రోజుకు ఒక్క డ్రై ఫ్రూట్ అయినా ఆరగించాలని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
 
* రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
* శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
* కంటిచూపు మెరుగుపడుతుంది.
* కేన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నశిస్తాయి.
* జుట్టు పెరుగుతుంది. జుట్టు దృఢంగా తయారవుతుంది.
* శరీరానికి తక్షణ శక్తనిస్తుంది.
* జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం వంటి సమస్యలు పోతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఒత్తిడిని అధికమించాలంటే...

ఐటీ ఉద్యోగాలు దేశఆర్థిక ముఖచిత్రంతోపాటు లక్షలాది కుటుంబాల జీవన స్థితిగతుల్నీ మార్చేశాయి. ...

news

వెల్లుల్లి, వేపనూనె చాలు.... దోమలు పారిపోతాయ్... ఏం చేయాలి?

వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగా వుంటుంది. చాలామంది ఈ దోమలను పారదోలేందుకు ఏవో దోమల ...

news

నోటి దుర్వాసనకు కారణం ఏమిటి?

స్వీట్లు, టీ, కాఫీ, కూల్ డ్రింక్‌ల‌ను ఎక్కువగా తీసుకోవడం నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ...

news

దాంపత్యానికి మేలు చేసే బొప్పాయి... జలుబు తగ్గాలంటే?

బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిని రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా దాంపత్య ...

Widgets Magazine