శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 26 డిశెంబరు 2014 (17:23 IST)

వీర్య స్ఖలనం తర్వాత నోటిలో అంగం ఉంచితే మరింత తృప్తి కలుగుతుందా?

మాది విజయవాడ. వివాహమైన ఎనిమిదేళ్లు అయింది. ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. ఒక బాబు ఉన్నాడు. గత కొన్ని నెలలుగా ఆయనలో ఓ మార్పు కనిపించింది. సెక్స్‌లో పాల్గొన్నపుడు వీర్యస్ఖలనం చేశాక అంగాన్ని నా నోటిలోనే ఉంచి హాయిగా ఉందని చెపుతున్నాడు. ఆయన మాట కాదనలేక అలానే చేస్తున్నా. అలా చేయడం వల్ల నిజంగానే పురుషులకు హాయిగా ఉంటుందా? సెక్స్ పూర్తయిన వెంటనే అంగాన్ని నోటిలో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని కలుగుతుందా? సలహా ఇవ్వండి. 
 
దాంపత్య జీవితంలో ఇది నిజం. శృంగారంలో పాల్గొనే దంపతుల్లో కొంతమంది ఈ తరహా చర్యల్లో పాల్గొని తృప్తి పొందడం సహజమే. సెక్స్‌లో వీర్య స్ఖలనం తర్వాత అంగాన్ని తీసి భార్య నోటిలో కొద్దిసేవు ఉంచుకోవడం వల్ల చాలా మంది పురుషులు మరింత ఆనందాన్ని, దాంపత్య సుఖాన్ని పొందుతారు. కొన్నిసార్లు ఇది అమేజింగ్‌గా కూడా ఉంటుంది. అలాగే, పలువురు మహిళలు కూడా సంతృప్తి పొందుతారు. మరికొందరు పురుషులు సెక్స్ చేయడం కంటే అంగ చూషణ ద్వారానే మరింత ఆనందాన్ని పొందుతారు. అయితే ఈ తరహా శృంగారంలో పాల్గొనే జంటలు లేదా భార్యాభర్తలు తమ మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.