గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (18:49 IST)

నెక్ట్స్ బర్త్ డే వరకూ అదే భంగిమని ఒట్టేయించుకుంది... చుక్కలు కనబడుతున్నాయ్...

మా పెళ్లయి ఏడాదైంది. నా భార్యకు అత్యంత ఇష్టమైన శృంగార భంగిమ ఒకటుందని చెప్పింది. అది కూడా పుట్టినరోజు కానుకగా తనకు ఇవ్వాలని చెప్పింది. సరే అన్నాను. పుట్టినరోజునాడు ఆమెకు కావలసింది ఏమిటని అడిగితే... వాటిని చూషిస్తూ శృంగారం చేయడమని చెప్పింది. ఈ భంగిమలో వచ్చే ఏడాది పుట్టినరోజు వరకూ చేయాలని ఆంక్ష విధించింది.
 
అలా చూషిస్తూ చేయడం నావల్ల కావడంలేదు. కొద్దిసేపటికే అలసిపోతున్నాను. కానీ మాట ఇచ్చాను కనుక కిందామీదా పడి ఆమె కోర్కె తీర్చుతున్నాను. ఆమె తనకు తానుగా ఈ భంగిమ వద్దు అని చెబితే ఎంతో బావుంటుందనిపిస్తోంది. ఏం చేస్తే అలా అడుగుతుంది?
 
కొంతమంది దంపతుల మధ్య ఇలాంటి వింత పోకడలు చోటుచేసుకోవడం కనబడుతూ ఉంటాయి. ఇది మామూలే. భర్తను ఆకర్షించాలని అలాంటి కోర్కెలు కోరుతుంటారు. అలాగే భర్త విషయంలోనూ ఇలాంటివి ఉంటుంటాయి. ఐతే ఆమె తన పుట్టినరోజు కానుకగా అని ఈ భంగిమపై కండిషన్లు పెట్టినప్పటికీ ఫోర్ ప్లే ద్వారా ఎక్కువ సమయాన్ని గడపవచ్చు. 
 
క్రమంగా మాటల సందర్భంలో మీరు ఆ భంగిమలో శృంగారాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్న విషయాన్ని విడమరిచి చెప్పండి. బెడ్రూంలో మొహమాటం పనికిరాదు. ఇచ్చినమాట అని మీరనుకుంటుంటే... అడిగాను కాబట్టి అని ఆమె అనుకుంటూ ఉండవచ్చు కదా.