ప్రతిరోజూ ఒకే ప్రదేశంలో అదంటే బోర్ కొట్టదూ... కాస్త డిఫరెంటుగా...

శనివారం, 24 డిశెంబరు 2016 (14:49 IST)

couple

సంసార జీవితంలో రతి క్రీడ కూడా ఓ భాగమని మన పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే, ప్రతి రోజూ ఒకే తరహా పద్దతి లేదా ఒకే ప్రాంతంలో సెక్స్ చేయడం వల్ల బోర్ కొట్టడం సహజం. అందుకే కొత్తదనం కోసం శృంగార ప్రియులు వెంపర్లాడుతారు. ఇలాంటి వారికి శృంగార సమయంలో ఉత్సాహాన్ని నింపే ప్రదేశాలను తెలుసుకోవాలని ఆతృత ఎక్కువగా ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 
 
మీకు ఎలాంటి ప్రదేశాలలో మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే ఉత్సాహంగాను, ఆనందంగాను ఉంటుందని భావిస్తారో అలాంటి ప్రదేశాలను ఎంచుకోవాలి. అయితే, ప్రతి రోజు ఒకే ప్రదేశంలో శృంగారంలో పాల్గొనడం వల్ల బోర్ అనిపిస్తుంది. అందుకే మనం శృంగారంలో అప్పుడప్పుడు ప్రదేశాన్ని కూడా మారుస్తుండాలని వాత్సాయనుడు తన కామశాస్త్రంలోనూ పేర్కొన్నాడు. ఎవరూ లేని ఏకాంత ప్రదేశాలైన లాన్లు, పార్కులు, ఎత్తైన పర్యాటక ప్రదేశాలు, గుహలు, సముద్రతీర ప్రాంతాలు ఇత్యాదివన్నీ.. శృంగారానికి అనుకూలమేనట. వీటితో పాటు.. అవేంటంటే "స్విమ్మింగ్‌ పూల్" మరియు "హాట్‌ టబ్"లు కూడా శృంగారినికి అనుకూలంగా ఉంటాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. 
 
అయితే, "స్విమ్మింగ్‌ ఫూల్‌" లేదా "హాట్‌ టబ్"లలో శృంగారంలో పాల్గొనే సమయంలో దంపతులిద్దరూ ఎక్కువ సమయం నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ పద్దతిలో సెక్స్ అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఈ పద్దతిలో సెక్స్ అనేది కొంత కష్టంగా అనిపించినా.. సెక్స్‌లో పాల్గొనే జంటలు మాత్రం కొత్త అనుభూతిని పొందవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అందరికి ఇలా "స్విమ్మింగ్‌ పూల్", "హాట్‌ టబ్‌"లలో చేసుకునే అవకాశం లేకపోయినా మీరు సాధారణ "బాత్‌ టబ్", షవర్‌లతో కుడా ఈ విధమైన శృంగారానుభూతిని పొందవచ్చని సెక్స్ పండితులు చెపుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారా? అసలు లేనిదాన్ని మీరెట్లా నిగ్రహిస్తారు?

కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, మీలోనూ మీ చుట్టూ ఉన్న వారిలోనూ ఉంటుంది. చాలాసార్లు మీ ...

news

ఉల్లిపాయ: చిన్నపిల్లలకు అలా... పెద్దవాళ్లకు ఇలా ఉపయోగపడుతుంది...

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ ఫలితాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ...

news

ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే... ఏం జరుగుతుందో తెలుసా...?

యోగాలో, హఠ యోగా ఒక సన్నాహక ప్రక్రియ. ‘హ’ అంటే సూర్యుడు, ‘ఠ’ అంటే చంద్రుడు అని అర్ధం. ...

news

జలుబు.. గొంతు నొప్పి తగ్గాలంటే...

చలి కాలం వచ్చిందంటే చాలు... చాలామందికి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. దీంతోపాటు అనేకమందిని ...