శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (15:58 IST)

వయస్సులో పదేళ్ళు పెద్ద.. ఆమెను సెక్స్‌లో తృప్తిపరచలేక పోతున్నా.. ఎందుకని?

నా వయస్సు 26 యేళ్లు. ఆమె వయస్సు 36 యేళ్లు. వయస్సులో నా కంటే పదేళ్ళు పెద్దది. నాకు ఇంకా వివాహం కాలేదు. ఆమెకు వివాహిత. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, సెక్స్‌లో ఆమెను తృప్తిపరచలేక పోతున్నా. దీంతో ఆమె ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. ఆమె తృప్తి పరచాలంటే ఏం చేయాలి. 
 
దీనికి అనేక కారణాలు ఉంటాయి. వివాహమై ఇద్దరు పిల్లలు కలిగిన స్త్రీ శృంగారంలో పాల్గొన్నపుడు... ఆమె భావప్రాప్తి పొందేందుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. పురుషుడు అంత సేపు వీర్యాన్ని స్ఖలించకుండా నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. అలాగే, సాధారణ డెలివరీ అయిన మహిళల యోని లూజుగా తయారవుతుంది. 
 
దీంతో పురుషుని అంగం చిన్నదిగా ఉన్నట్టయితే, ఆమెను సంతృప్తి పరచడం కష్టం. యోని సైజుకు తగినట్టుగా అంగం సైజు ఉండాలి. పైగా వివాహమైన స్త్రీ సెక్స్ అనుభవం ముందు వివాహం కాని యువకుడు తేలిపోతాడు. అన్నిటికంటే ప్రధానంగా ఆమెను సంతృప్తి పరచగలనా లేదా అనే మానసిక ఒత్తిడితో అనుభవమున్న మహిళల వద్ద తేలిపోతుంటారు.