శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (17:45 IST)

నా సంబంధం ఆమె భర్తకు తెలుసు.. తల్లిని చేయమంటోంది... ఏం చేయాలి?

మా ఇంటి పక్కన నివశించే 29 యేళ్ల వయస్సున్న ఆంటీతో పరిచయం ఏర్పడింది. దీంతో గత మూడేళ్లుగా శారీరకంగా కలుసుకుంటున్నాం. ఆమెతో కలవని రాత్రంటూ లేదు. దీంతో ఆమె అంటే నాకు అమితమైన పిచ్చి. పైగా.. నాకు ఎపుడు కోర్కె కలిగినా ఆమెతో సెక్స్‌లో పాల్గొంటున్నా. అయితే, ఆమె భర్త షిప్‌లో పని చేస్తుంటారు. ఈ కారణంగా యేడాదిలో మూడు నెలలు మాత్రమే ఇంటి పట్టున ఉంటారు. ఇటీవలే ఇంటికి వచ్చారు. వీరికి వివాహమై ఐదేళ్లు అయినా పిల్లలు లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు స్పెర్మ్ కౌంట్స్ తక్కువుగా ఉన్నాయని, అందువల్ల అతని ద్వారా పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చారు. 
 
ఈ విషయాన్ని ఆంటీ నాకు చెప్పడమే కాకుండా తన మనస్సులోని కోర్కెను వెల్లడించింది. ఇకపై కండోమ్ వాడకుండా, ఐపిల్ వేసుకోకుండా సెక్స్‌లో పాల్గొందామని చెప్పింది. దీనికి నేను వెనుకంజ వేయడంతో ఆమె కోపగించుకుని... కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనే పని అయితేనే మాట్లాడమని కరాఖండిగా తేల్చి చెప్పింది. పైగా, అంకుల్‌కు మా ఇద్దరి వ్యవహారం తెలిపానంటోంది. ఆమె చెప్పినట్టు చేయడం వల్ల భవిష్యత్‌లో నాకు ఎలాంటి హాని కలుగుతుందా? సలహా ఇవ్వండి? 
 
ఇలాంటి పరిస్థితి చాలా మంది స్త్రీపురుషులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు కలుగకపోవటానికి కారణం స్త్రీపురుషుల్లో ఏ ఒక్కరికో లోపం ఉండటమే. స్త్రీలలో అయితే అండవాహిక సరిగా పనిచేయనపుడు, పురుషులలో అయితే వీర్యంలో సరైన వీర్యకణాలు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పతుంది. 
 
అయితే, ఆమె మీ ద్వారా పిల్లలు కనాలని భావిస్తే... కృత్రిమ గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వొచ్చు. పురుషునిలో లోపం వున్న సందర్భంలో బయటి వ్యక్తుల వీర్యకణాలతో ఫలదీకరణ జరుపుతారు. పిల్లలు లేని స్త్రీ అండాన్ని తీసి ''లామివార్‌ ప్లో'' అనే పరికరంలో భద్రపరుస్తారు. గాజు పరికరంలో పురుషుని వీర్యకణాలతో ఫలదీకరణం గావించి ఆక్సిజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌లు ఉన్న ఇంక్యుబేటర్‌లోకి ఫలదీకరణం అయిన అండాన్ని ఉంచుతారు. 
 
మైక్రోస్కోప్‌ ద్వారా దీన్ని గమనించి కొన్ని గంటల తర్వాత ఫలదీకరణకు అనువైన కణాల విభజన జరుగుతున్న సమయంలో ఇంక్యుబేటర్‌ (ట్రెస్ట్‌ట్యూబ్‌)లోని అండాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశ పెడతారు. ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత మామూలు స్త్రీ గర్భం ధరించిన పద్ధతిలోనే మిగతా కార్యక్రమాలు జరిగిపోతాయి. ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 70 శాతం వుంటుంది. 
 
అయితే, కృత్రిమ గర్భధారణ పట్ల సమాజంలో అపోహలు నెలకొన్నాయి. ఈ విషయంలో వీర్యదానం చేసేవారి పేర్లు గోప్యంగా ఉంచటం జరుగుతుంది. వీర్యదానం రక్త దానం లాంటిదేనని వీర్యదానం వల్ల మరోజీవికి జన్మనివ్వడంలో తప్పులేదనేవారూ లేకపోలేదు. అందువల్ల ఈ తరహా విధానంలో ఆ భార్యభర్తలిద్దరి కోర్కెను తీర్చడమే కాకుండా.. మీరు ఎప్పటిలా స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.