శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 13 ఆగస్టు 2014 (20:23 IST)

30 ఏళ్ల ఆంటీతో సెక్స్ చేయాలనుకుంటున్నా... తప్పు కాదు కదా...?

నా వయసు 22 ఏళ్లు. మా ఇంటి పక్కనే 30 ఏళ్ల ఆంటీ ఉంది. ఆమె చాలా అందగత్తె. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్త సింగపూర్ లో ఉద్యోగం చేస్తున్నారు. నాలుగేళ్లకోసారి వచ్చి వెళుతుంటారు. ఆమెకు కావలసిన వస్తువులేమైనా నాతోనే తెప్పించుకుంటుంది. ఈమధ్య ఆమె స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు గబుక్కున చూశాను. ఆమె వక్షోజాలు సగం వరకూ అగుపించడంతో నాకు ఆమెపై కోర్కె రగిలింది. 
 
అప్పట్నుంచి ఆమె ఇంటికెళ్లినప్పుడల్లా నా చూపులు ఆమె ముఖంపై కాకుండా ఆమె వక్షోజాలపై నిలుస్తున్నాయి. ఆంటీ నా పరిస్థితి అర్థం చేసుకున్నదేమో వాటివైపు ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది. నాకేం చెప్పాలో తెలియలేదు. వెంటనే మా ఇంటికొచ్చేశాను. ఆ తర్వాత మళ్లీ వెళితే ఈసారి ఆమె తన వక్షోజాలను ప్రదర్శించేట్లు ఉన్న దుస్తుల్లో కనబడింది. ఆమెకు అవసరమైన వస్తువులు ఇస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె వక్షోజాలు నా శరీరానికి తగిలాయి. ఇక అప్పట్నుంచి ఆమెతో సెక్స్ చేయాలనే కోర్కె పెరిగిపోతోంది. అడిగితే కాదనదని అకుంటున్నా. అసలు ఆమెతో సెక్స్ చేయాలనుకోవడం తప్పా...?
 
ఆమెను సెక్స్ కావాలని అడగడం తప్పు. పెళ్లయిన స్త్రీతో సెక్స్ వివాహేతర బంధమవుతుంది. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా ఆమె భర్త ఆమెపై నమ్మకముంచి విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇకపోతే మీ పట్ల ఆమె లైంగిక సుముఖతను వ్యక్తం చేస్తుందని ఎలా అనుకుంటున్నారు. ఇంతకుముందు కూడా ఆమె శరీరం పలుమార్లు తగిలి ఉండవచ్చు. అంతమాత్రాన ఆమెతో సెక్స్ కావాలని కోరుకోవడం తప్పు. ఏదో పొరబాటున ఓసారి ఆమె స్నానం చేసి కనబడి ఉండవచ్చు. అంతమాత్రాన మీరు ఇలాంటి నిర్ణయానికి రావడం సరికాదు. చదువుసంధ్యలపై దృష్టి పెట్టండి. ఆమె పట్ల మునుపటి వలెనే ప్రవర్తించండి.