శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 7 అక్టోబరు 2014 (16:26 IST)

వేకువ జామున ఆమె హఠాత్తుగా బ్లోజాబ్ చేసింది... ఎవ్వరికీ చెప్పొద్దంటోంది...

నగరంలో ఉద్యోగం కోసం మా దూరపు బంధువుల ఇంటికి వెళ్లాను. నేను రోజూ హాలులోనే పడుకునేవాడిని. ఒకరోజు అర్థరాత్రి దాటాక నా అంగాన్ని ఎవరో సుతిమెత్తగా స్పర్శిస్తున్న అనుభూతి కలిగి కళ్లు తెరిచి చూచాను. నాకు తెలిసిన అమ్మాయే ఇలా చేస్తుండటం చూసి షాక్ తిన్నాను. మాట్లాడవద్దని సైగ చేసి మెల్లగా అంగాన్ని చూషించడం మొదలుపెట్టింది. 
 
అలా వేగంగా చూషించడంతో నాలో సెక్స్ కోర్కెలు విపరీతమై వీర్యాన్ని స్ఖలించాను. అలా వీర్యం స్ఖలిస్తుంటే ఆమె ఎంతో తృప్తిగా చూస్తూ సంతోషించింది. ఆ తర్వాత తను అంగాన్ని చూషించినట్లు ఎవ్వరికీ చెప్పవద్దని నాతో అంది. అంతేకాదు... తన భర్త విదేశాల నుంచి ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తారనీ, సెక్స్ కోర్కెలు చంపుకోలేక ఇలా చేశానని బతిమాలింది. 
 
నాక్కూడా అంగ చూషణ చాలా తృప్తినివ్వడంతో విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఇక అప్పట్నుంచి ఆమె ప్రతిరోజు రాత్రి వీలున్నప్పుడల్లా అంగ చూషణ చేస్తోంది. కానీ దానివల్ల నాకేమైనా అనారోగ్యం కలుగుతుందేమోనని భయంగా ఉంది. పైగా ఆమె అంగచూషణ చేస్తున్నప్పుడు ఆమెతో సెక్స్ చేయాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు...
 
సెక్స్ కోర్కెలను అణచుకోలేని స్థితిలో ఆమె అలా చేసినట్లు చెపుతున్నారు. కానీ ఈ అలవాటును అలాగే కొనసాగిస్తే ఏదో ఒకరోజున అది సెక్స్ సంబంధానికి దారితీస్తుంది. దీనివల్ల చిక్కులు తలెత్తుతాయి. అందువల్ల అక్కడ నుంచి మీరు వెంటనే ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకుని వెళ్లండి. ఓరల్ సెక్స్ వల్ల ఆమెకు ఏమైనా వ్యాధులున్నట్లయితే అవి సంక్రమించే అవకాశం లేకపోలేదు.