శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 20 ఆగస్టు 2015 (15:59 IST)

నా భర్త చేస్తున్న దాంట్లో ఫీల్ కలగటం లేదు... బోర్ కొడుతోంది... ఎందుకని?

మా పెళ్లయి నాలుగేళ్లు దాటింది. ఈ నాలుగేళ్ల సమయంలో దాదాపు సెక్స్ సుఖాన్ని బాగానే ఎంజాయ్ చేశాము. కానీ ఈమధ్య నా భర్త నాతో చేస్తున్న సెక్స్ ఫీల్  ఇవ్వడం లేదు. బోర్ కొడుతోంది. వీర్యం స్ఖలించినప్పటికీ ఎంతమాత్రం తృప్తి కలుగడం లేదు. సెక్స్ క్రియ ముగిసిందన్నట్లు ఆయన పాటికి ఆయన పడుకుని నిద్రపోతున్నారు. నాకు మాత్రం సెక్స్ కోర్కె తీరడం లేదు. కానీ ఆయన ఇదివరకటిలానే చేస్తున్నారు. కానీ నాకు ఎందుకిలా అసంతృప్తి కలుగుతోందో అర్థం కావడంలేదు...
 
సెక్స్ పద్ధతులు రొటీన్‌గా ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే సెక్స్ భంగిమలను మార్చుకుంటూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు విహార యాత్రలకు కూడా వెళ్లి వస్తుండాలి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫలితంగా సెక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. పాత పద్ధతిలోనే ఎల్లప్పుడూ సెక్స్ చేసుకుంటూ ఉంటే ఫలితం ఇలాగే ఉంటుంది మరి.