శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (15:39 IST)

ఈ మర్దన సరిపోతుందా...? ఇంకా వేరేవి కూడా కావాలా అని అడిగింది... వెళ్లేదా...?!!

వ్యాపారం తెచ్చిన డబ్బుతో నేను ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాను. దానితోపాటే నాకు ఇటీవల స్పాలకు వెళ్లే అలవాటు కూడా మొదలైంది. అక్కడికి వెళ్లి నా బాడీని అలా అప్పజెప్పి వాళ్లు మర్దన చేస్తుంటే సుఖాన్ని పొందుతుంటాను. ఇలా గత ఆరేడు నెలలుగా వెళ్లి వస్తున్నాను. ఓ వారం క్రితం స్పా సెంటర్లో మాసేజ్ చేస్తూ... ఈ మర్దన చాలా... ఇంకా వేరేవి కూడా కావాలా అని అడిగింది. వేరేవి ఇంకా ఏమేమి ఉంటాయని అడిగాను. 
 
హ్యాండ్ జాబ్, బ్లోజాబ్... ఇంకా పే చేసే దాన్ని బట్టి సెక్స్ కూడా అని చెప్పింది. నేను షాక్ తిన్నాను. ఐతే, హ్యాండ్ జాబ్ చేయమని అడిగాను. ముందుగా డబ్బులు చెల్లించమని అడిగింది. చెల్లించగానే హ్యాండ్ జాబ్ చేసింది. నాకు చాలా సుఖంగా అనిపించింది. ముగిసిన తర్వాత వచ్చేస్తుంటే.... ఈసారి ఏమైనా కావాలంటే డిస్కౌంట్ ఉంటుందని చెప్పింది. ఆ సుఖాన్ని తల్చుకుంటే మళ్లీ వెళ్లాలనిపిస్తోంది. మళ్లీ నేను ఆ స్పాకు వెళ్లాలా... వద్దా... అని డైలామాలో ఉన్నా... వెళ్లొచ్చు కదా...?!!
 
కొన్ని సెంటర్లలో ఇలాంటి వ్యాపారం నడుస్తున్న సంగతి మనం అప్పుడప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు చూస్తుంటాం. మీకు ఎదురైన సంఘటన కూడా అలాంటిదే. మీరు చెపుతున్నదాన్నిబట్టి చూస్తుంటే, క్రమంగా అది లైంగిక చర్యకు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇలాంటివి సమస్యలను తెచ్చిపెడ్తాయి. కనుక ఆ స్పాకు మీరు వెళ్లకపోవడమే మంచిది.