శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 21 సెప్టెంబరు 2015 (21:23 IST)

ఉండలేకపోయా... చేశాక ఆమె వాష్ చేస్కుంది... ఐనా భయమేస్తోంది..

మేమిద్దరం డేటింగులో ఉన్నాం. పెళ్లికి రెండేళ్లు టైం పెట్టుకున్నాము. ఇరువరి ఇళ్లలో ఇంకా చెప్పలేదు. కానీ ఉద్యోగాల్లో చేరిపోయాము. బాగా స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. అందువల్ల రెండేళ్ల పాటు డేటింగ్ తర్వాత పెళ్లి చేస్కోవాలని అనుకున్నాం. ఐతే నేను కంట్రోల్ కోల్పోయి నా గర్ల్ ఫ్రెండును సెక్సుకు ఒత్తిడి చేశాను. విధిలేని స్థితిలో ఆమె నాతో సెక్సులో పాల్గొంది. ఐతే వీర్య స్ఖలనమయిన వెంటనే వాష్ చేసుకుంది. ప్రెగ్నెన్సీ రాదని నేను ధైర్యం చెపుతున్నా ఆమె భయపడుతోంది. వీర్యం స్ఖలించాక అలా వెంటనే వాష్ చేసుకున్నా గర్భం వస్తుందా...?
 
రాదనే గ్యారెంటీ ఏమీ లేదు. సురక్షితం కాని సెక్స్ వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఐతే పెళ్లికి ముందు ఇలాంటివి చిక్కులు తెస్తాయి. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కనుక వెంటనే పెద్దలతో చెప్పి వివాహం చేసుకోండి. మీ ఇద్దరిలోనూ ఇలాంటి ఆందోళనలు తొలగిపోతాయి.