శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 23 డిశెంబరు 2015 (18:35 IST)

నాది చాలా తేడా... పెళ్లి చేసుకుంటే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతుందా...?

నాకు పెళ్లి కుదిరింది. ఐతే నన్నిప్పుడు ఓ సమస్య వేధిస్తోంది. అదేమిటంటే నా పురుషాంగ పరిమాణం. అది 5 అంగుళాలకు మించి ఉంది. నా స్నేహితుడు ఓసారి చూసి ఇంత పొడవైన పురుషాంగం చూస్తే చేసుకున్న అమ్మాయి వదిలేసి వెళ్లిపోతుందని అన్నాడు. అప్పట్నుంచి నాకు భయం పట్టుకుంది. పొడవైన పురుషాంగం చూసి ఆమె నన్ను అసహ్యించుకుంటుందా...? విడిచి వెళ్లిపోతుందా..?
 
మీది అర్థంలేని భయం. పురుషాంగం పరిమాణం ఎంత ఉన్నప్పటికీ స్తంభించినప్పుడు దాని ఆకృతి 5 అంగుళాలకు పైగా ఉంటుంది. బహుశా... మీరు ఆ స్థితిలో చూసుకుని ఉంటారు. ఇకపోతే పురుషాంగం ఆకృతిలో తేడా ఉందని స్త్రీ అసంతృప్తి చెందడం ఉండదు. ఐతే సెక్స్ సమయంలో అంగం స్తంభించకుండా ఉంటే మాత్రం దాని గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.