శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 12 ఆగస్టు 2014 (18:14 IST)

రెణ్ణెళ్లు సింగపూర్ టూరెళ్లాను... తిరిగొచ్చేసరికి భార్య యోని లూజుగా ఉంది...

నేను బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్నా. వృత్తిలో భాగంగా 2 నెలలు సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. పని పూర్తిచేసి తిరిగి ఇండియాకు వచ్చేశాను. ఎంతో ఆశగా సెక్స్ కోసం నా భార్య వద్దకు ఆరోజు వెళ్లాను. కానీ అంగ ప్రవేశం చేయగానే ఏదో తేడా అనిపించింది. 
 
ఆమె యోని చాలా లూజుగా మారిపోయి ఉంది. నా పురుషాంగం ఆమె యోనిలో చిన్నదిగా అనిపించింది. అంతకుముందు ఆమె యోని చాలా బిగుతుగా ఉండేది. నాకు ఆమె మీద సందేహం కలుగుతోంది. ఆమె 2 నెలలు ఎవరితోనైనా సెక్సులో పాల్గొన్నదేమోనని...?
 
ఇది అర్థం లేని సందేహం. సహజంగా దీర్ఘకాలంపాటు సెక్సుకు దూరమై ఒక్కసారిగా దగ్గరయినప్పుడు లైంగికావయాలు మరింత స్పందించడం మామూలే. స్త్రీకి అమితమైన కోర్కె కలిగినప్పుడు ఆమె యోనిలో స్రావాల విడుదల ఎక్కువవుతుంది. ఆ కారణంగా యోని బాగా వెడల్పయినట్లవుతుంది. ఐతే సెక్స్ ప్రారంభించాక... అంగ ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు తృప్తి కలుగుతూ మామూలు స్థితికి వస్తుంది. 
 
దాంపత్య సుఖాన్ని ఆస్వాదించకుండా ఆమె యోని లూజు గురించి ఆలోచిస్తూ ఉండటంతో మీలో అంగ స్తంభన వైఫల్యం కూడా కలిగి ఉండవచ్చు. దానివల్ల మీ అంగం చిన్నదైపోయి ఉంటుంది. అపోహలు మాని హాయిగా దాంపత్య సుఖాన్ని అనుభవించండి.