శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (18:04 IST)

సెక్స్ అనుభవం ఎలా ఉంటుందో రుచి చూపించమంటున్నారు. ఏం చేయాలి?

నా వయస్సు 16 యేళ్లు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. నేనో అబ్బాయిని ప్రేమిస్తున్నా. అతనికి వయస్సు 18 యేళ్లు ఉంటాయి. నేనంటే అతనికి ప్రాణం. అలాగే తనన్నా నాకు పంచప్రాణం. అయితే, ఒక రోజున తామిద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో నా వక్షోజాలు తాకేందుకు సమ్మతించా. అలా చేస్తుంటే నాకు ఎంతో హాయిగా ఉన్నది. తను కూడా ఓ కోర్కె కోరాడు. తనకు సెక్స్ అనుభవం ఎలా ఉంటుందో రుచి చూడాలని ఉందని చెప్పి, అందుకు సమ్మతించమని ఒత్తిడి చేశాడు. నాకు కూడా ఆ కుతూహలం ఉన్నప్పటికీ ఎవరికైనా తెలుస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది. ఇటీవల నేను ఒంటరిగా ఉన్న సమయంలో మా ఇంటికి వచ్చిన నన్ను బలవంతంగా అనుభవించేందుకు ప్రయత్నించగా, నేను అందుకు సహకరించలేదు. దీంతో పూర్తిగా విఫలమయ్యాడు. అప్పటి నుంచి నాతో సరిగా మాట్లాడటం లేదు. ఏం చేయాలి. అతనితో మాట్లాడకుండా ఉండలేక పోతున్నా. అతని కోర్కె మేరకు సెక్స్‌కు సమ్మతించమంటారా? సలహా ఇవ్వండి ప్లీజ్. 
 
అతనిది నిజమైన ప్రేమ కాదు. నిజంగా అతను మిమ్మలను ప్రేమిస్తుంటే మీ వివాహం వరకు ఆగుతాడు. కానీ, అంతకంటే ముందుగానే మీతో శరీర సుఖం కోసం పరితపిస్తున్నాడంటే ఖచ్చితంగా అతనిది దొంగ ప్రేమ. అందువల్ల అతనికి దూరంగా ఉండటం ఎంతో మేలు. ఇపుడు అతని ఒత్తిడి మేరకు తొందరపడి తప్పటడుగు వేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు అతనికి దూరంగా ఉండటమే ఉత్తమం.