శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 11 అక్టోబరు 2014 (15:52 IST)

బైనాక్యులర్ లో ఆంటీ సెక్స్ చూశా... నాకూ కావాలనిపిస్తోంది...

నా వయసు 23 ఏళ్లు. నాకు బైనాక్యులర్ లో దూరపు వస్తువులను చూడటం ఇష్టం. బీచ్ పక్కనే ఉండటంతో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఆహ్లాదం చెందుతుంటాను. ఓ రోజు బైనాక్యులర్లో చూస్తుండగా మా ఇంటి రోడ్డుకు అవతల 28 ఏళ్ల ఆంటీ, ఆమె భర్త సెక్సులో పాల్గొనడం కనిపించింది. ఎంతో ఇంట్రెస్టుగా చూశాను. 
 
సెక్స్ ముగిశాక ఆంటీ నగ్నంగా ఉండటాన్ని గమనించాను. అప్పటి నుంచి ఆంటీ వాళ్ల ఇంటికి తరచు వెళుతున్నాను. ఆమె కూడా బాగా పలుకరిస్తోంది. ఆమెతో సెక్స్ కావాలనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెనే తలచుకుంటూ హస్త ప్రయోగం చేసుకుంటున్నా. ఆంటీని సెక్స్ గురించి అడిగితే ఏమవుతుంది...?
 
పరాయి స్త్రీలతో సెక్స్ ఆలోచన మంచిది కాదు. ఇలాంటివి కొందరి జీవితాల్లో పొరబాటున తటస్తింటాయి. అంతమాత్రాన ఆంటీతో సెక్సు చేయాలనీ, ఆమెను అడగాలని అనుకోవడం అవివేకం. ఆమెకు పెళ్లయి భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటోంది. ఒకవేళ సెక్స్ గురించి ఆమె వద్ద ప్రస్తావిస్తే మీపై కేసు పెట్టే అవకాశం లేకపోలేదు. అలా జరిగితే మీ జీవితం సర్వనాశనమవుతుంది. పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కాబట్టి తగిన అమ్మాయిని చూసుకుని పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకోండి. మీ సెక్స్ కోర్కె భార్యతో తీరుతుంది.