శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By IVR
Last Modified: బుధవారం, 23 జులై 2014 (13:43 IST)

సెక్స్ చేసేందుకు మీదకెళితే గొంగళిపురుగులా ఏంటిది అంటోంది.. ఎలా?

నా పెళ్లయి నాలుగు నెలలయింది. హనీమూన్ కు కూడా వెళ్లివచ్చాం. కానీ అక్కడ సెక్సులో పాల్గొనలేదు. అక్కడి ప్రదేశాలను చూచి వచ్చాం. అక్కడ సెక్సుకు ప్రయత్నిస్తే... ఎక్కడో సెక్స్ చేసుకోవడం ఏమిటి... మన ఇంటి వద్ద చేసుకుందా అని చెప్పింది. సరేనని ఇప్పుడు ఇంటివద్ద సెక్సుకు ప్రయత్నిస్తుంటే... గొంగళిపురుగులా అలా మీదకు వస్తావేమిటి అంటోంది. ఆమె అలా అంటుంటే నాకు రతిపై ఆసక్తి తగ్గిపోతోంది. ఏమయినా అనాలన్నా... మా పెద్దలకు తెలిస్తే పరువు పోతుందని నోరు మూసుకుంటున్నా. నాకు విపరీతంగా సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. ఆమె నా దారికి రావడంలేదు. ఏంటి మార్గం...?
 
మీది పెద్దలు కుదిర్చిన వివాహమై ఉంటుంది. ఇలాంటి జంటల్లో కొంతమంది ఇలాగే ప్రవర్తిస్తుంటారు. సెక్సు పట్ల ఆమెకు ఉన్న విముఖత ఏమిటో తెలుసుకోండి. మనసులో ఉన్న భయాలను తెలుసుకుని ఆమెకు మాటలతో దగ్గరయి మెల్లగా ఆమె శరీరాన్ని స్పర్శిస్తూ ఉండండి. దీనికి కాస్త ఓపిక అవసరం. ఏదో ఒకరోజు మీ స్పర్శా సుఖాన్ని సెక్సు ద్వారా తీర్చుకునేందుకు ఆమె తప్పక వస్తుంది.