శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 30 ఆగస్టు 2014 (20:54 IST)

వక్షోజాలను గట్టిగా పిండేస్తూ అంగప్రవేశం చేయబోయాడు.... కానీ....

మా బావ చాలా అందగాడు. నేను అతడి కంటే కాస్త అందంలో తక్కువే. ఐతే నేనంటే అతడికి ప్రాణం. మా ఇద్దరి పెళ్లిని ఫిక్స్ చేశారు. దాంతో ఈమధ్య మా బావ మా ఇంటికి తరచూ వస్తున్నాడు. ఓ రోజు నాతో సెక్స్ కావాలని కోరాడు. సరే అన్నాను. అంగ ప్రవేశం చేయబోతే ఎంతకీ అతడి అంగం యోనిలో ప్రవేశించలేదు. దాంతో వక్షోజాలను గట్టిగా పిండితే మూడ్ వస్తుందనీ, అంగ ప్రవేశం సుళువవుతుందని ఎవరో చెప్పారనీ, అదేపనిగా నా వక్షోజాలను గట్టిగా నొక్కేశాడు. 
 
నాకు విపరీతమైన నొప్పి పుట్టడంతో అతడిని పక్కకు తోసేశాను. కిందపడ్డ బావ నన్ను కోపంగా చూసి వెళ్లిపోయాడు. మళ్లీ మరుసటి రోజు వచ్చినా అంగ ప్రవేశం చేస్తానని అడగలేదు. కానీ అతడి అంగం చాలా పెద్దదిగా ఉన్నా ఎందుకు ప్రవేశించలేదో నాకు అర్థంకాలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే అవుతుందా...?
 
పెళ్లికి ముందు ఇలాంటివి మంచిది కాదు. వివాహం అయిన తర్వాత సెక్స్ చేసుకోవచ్చు. అప్పుడు సెక్సుకు ఉపక్రమించే దశలో యోని మార్గంలో జైలోకైన్ జెల్లీ రాస్తే బాధ లేకుండా అంగం యోనిలో ప్రవేశిస్తుంది. జెల్లీ రాయడం వల్ల యోని మార్గం మొద్దుబారడమే కాక జారుడుగా మారుతుంది. ఫలితంగా అంగ ప్రవేశం సులభమవుతుంది. అలాగే పురుషుడు కూడా తన అంగంపై జెల్లీ రాసుకుని సెక్సుకు ప్రయత్నిస్తే తేలికగా ప్రవేశిస్తుంది. ఇక స్తనాలను గట్టిగా పిండేయరాదు... సున్నితంగా నిమరాలి. అలా చేస్తే లైంగిక కోర్కెలు కలిగి సెక్సు పరంగా ఉత్తేజం పొందుతారు.