శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:54 IST)

ఆమెకు జలుబు, దగ్గు ఉంది... యోని చూషణ కావాలంటోంది... చేస్తే అంటుకుంటాయా...?

నా గర్ల్ ఫ్రెండ్ తో నేను అంగప్రవేశం చేయకుండా ఓరల్ సెక్సు ద్వారా తృప్తి పరుస్తుంటాను. ఆమె ఈమధ్య దగ్గు, జలుబుతో బాధపడుతోంది. కానీ యోని చూషణ చేయమని కోరుతోంది. ఇలా చేయడం వల్ల ఆమె రోగం నాకు అంటుకునే అవకాశం ఉందా...?
 
ఓరల్ సెక్స్ ద్వారా దగ్గు, జలుబు అంటుకోవు. అవి గాలి ద్వారా కానీ లేదంటే నీటి ద్వారా గాని సంక్రమిస్తాయి. ఇక యోని చూషణ వల్ల స్త్రీకి లైంగికపరమైన వ్యాధులు సిఫిలిస్, గనేరియా ఇంకా ఇతర ఎలాంటి వ్యాధులున్నా అవి వచ్చే అవకాశం ఉంది.