శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:31 IST)

పురుషుడిలో కామాగ్ని రగిలించాలా...? అయితే ఆ మూడు ప్రదర్శించండి...!

నేటి ఆధునిక యుగంలో కూడా కొన్ని కుటుంబాలలో భర్తలు మాత్రమే ఉద్యోగాలకు వెళతారు. భార్యలు వంటింటికే పరిమితమై ఉంటారు. ఇటువంటి కుటుంబాలలో కొన్నికొన్ని సందర్భాల్లో మహిళలు కామోద్రేకంతో రగిలిపోతుంటే.. పురుషులు మాత్రం ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి అలసిపోయి ఉండడంతో సెక్స్‌కు సుముఖత వ్యక్తంచేయరు. 
 
అటువంటి సందర్భాల్లో మహిళలు తమ సెక్సీ శరీర భాగాలను ఒక్కొక్కటిగా పురుషుల ముందు ప్రదర్శిస్తే.. వారిలో కూడా కామవాంఛ మెల్లగా పెరుగుతుంది. అలాగే తమ సెక్సీ హావభావాలతో, శృంగారభరితమైన మాటలతో పురుషుల ముందుకు వెళ్లి.. చేతులు కలిపితే కామోద్రేకం రగులుతుంది. అంతే! ఆ దెబ్బతో మగాడు రెచ్చిపోయి స్త్రీతో రతి క్రీడకు సిద్ధమవుతాడు.
 
పురుషుల్లో కామాగ్నిని రగిలించేవి స్త్రీల వక్షోజాలు. శృంగారంలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. స్త్రీలలో కూడా కామవాంఛ పెరిగినప్పుడు వారి వక్షోజాలు ఉబ్బి, గట్టిపడిపోతాయి. అలాగే చనుమొనలు కూడా నిక్కపొడుచుకుని వుంటాయి. ఆ సమయంలో మహిళలు తమ వక్షోజాలను పురుషులకు చూపిస్తే.. వారిలో కామోద్రేకం పెరిగి, రతి క్రీడకు ఆహ్వానం పలుకుతారు.
 
ఇంకొంచెం కిందకు దిగితే స్త్రీలో నడుము ఒంపులు, బొడ్డు భాగాలు చూపుతూ వయ్యారాలు ఒలకబోస్తే.. అది చూసి పురుషుడు కామంతో రగిలిపోతాడు... అంతే అమాంతం స్త్రీని తన కౌగిలిలోకి బంధించి కామ క్రీడను మొదలెడతాడు. 
 
అదేవిధంగా సెక్స్‌లో మరీ ముఖ్యంగా హావభావాల ప్రదర్శన అవసరం. శృంగారభరితమైన మాటలకు అనుగుణంగా హావభావాలు ఒలకబోస్తూ పురుషులతో సంభాషిస్తే.. అప్పుడు స్త్రీలో వున్న కామవాంఛను అర్థం చేసుకుని పురుషుడు రెచ్చిపోతాడు. ముఖ్యంగా పెదాలు కొరుకుతూ మాట్లాడితే మగాళ్లకు టెంపర్ పెరుగుతుంది. తద్వారా స్త్రీలు కన్ను గీటగానే శృంగారానికి పురుషుడు సై అంటాడు.