శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (15:47 IST)

ఫోర్ ప్లే ఎపుడూ నేనే చేయాలా అంటున్నాడు.. ఇందులో స్త్రీ పాత్ర ఎంత?

రాత్రి సెక్స్ ప్రక్రియకు ముందు ఆయన వక్షోజాలను చూషించడం, ఇతర శరీరావయవాలను ఉద్రేకపరచడం చేస్తారు. దాంతో నాకు చెప్పలేనంత కోర్కె కలుగుతుంది. వెంటనే అంగప్రవేశం చేయాలని కోరుతాను. ఇది పెళ్లయిన దగ్గర్నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఈమధ్య ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ నేనే ఫోర్ ప్లే చేయాలా అంటున్నాడు. నన్ను చేసి తనను సెక్స్ పరంగా ఉద్రిక్తపరచమంటున్నాడు. అంగ చూషణ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఫోర్ ప్లేలో స్త్రీ పాత్ర కూడా ఉంటుందా...? 
 
పడకగదిలో ఏకంగా రతి క్రీడకు వెళితే మహిళ ఎలా స్పందిస్తుంది...? అనే ప్రశ్నకు చాలామంది మహిళలు పడకింటిలో ఆ అనుభవం ఎంతటి అసంతృప్తిని కలిగిస్తుందో చెప్పేస్తారు. కానీ మనసు దాటి బయటపెట్టలేని స్థితి మన సమాజంలో ఉంది. పడక గదిలో స్త్రీ పాత్ర తప్పకుండా ఉంది. అసలు కామచింతన మొదలవగానే శబ్దం, భావం, భంగిమల ద్వారా ఆ వాంఛ వ్యక్తమవుతుందంటారు సెక్సాలజిస్టులు. శరీరాన్ని తాకడం, మృదువుగా ఒత్తడం, ముద్దులు, లాలించడం, కవ్వించడం వంటివన్నీ రతికి ముందు జరిపే తొలిక్రీడ అయిన ఫోర్ ప్లే కిందికి వస్తాయి. 
 
పెదాలు, మెడ, వక్షోజాలు తాకుతూ, ఉద్రేకపరుస్తూ పురుషుడు సంభోగిస్తుంటే ఏ స్త్రీ అయినా తప్పకుండా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. స్త్రీలు ఫోర్ ప్లేను ఎలా ఇష్టపడతారో అలాగే పురుషులు సైతం స్త్రీల వైపు నుంచి తృప్తిని ఎదురుచూస్తారు. స్త్రీ, పురుషులిరువురూ ఒకే మనుష్య సంతతికి చెందినవారు కనుక రతి క్రీడలో కూడా సమానమైన తృప్తినే వెదుకుతారు. 
 
అందువల్లనే రతి క్రీడకు ముందు కామప్రకోపం ఎంతో ముఖ్యం. కామోద్రేకాన్ని కలిగించే సంగీతాన్ని, మాటలను వింటూ ఉంటే మనసులోని కామవాంఛ కట్టలు తెంచుకుంటుంది. అయితే చాలామంది రతిక్రియకు వేగిరపడుతూ ఫోర్ ప్లేను అలక్ష్యం చేస్తుంటారు. సెక్స్‌లో సంతృప్తి చెందాలంటే రతిక్రీడకు ముందు తొలిక్రీడ(ఫోర్ ప్లే) ఎంతో ముఖ్యం అంటారు సెక్సాలజిస్టులు.