Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ద్రాక్షల్లో మాంసాహారానికి ధీటైన ప్రోటీన్లు వున్నాయా?

మంగళవారం, 30 జనవరి 2018 (16:32 IST)

Widgets Magazine

ద్రాక్షల్లోని ల్యూటెన్, యాంటీయాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హృద్రోగాలను నియంత్రిస్తాయి. ద్రాక్షల్లో వుండే పొటాషియం, పీచు ద్వారా బీపీని అదుపులో వుంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్షల్లోని క్వసిటిన్ అలర్జీని దూరం చేస్తుంది. నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ద్రాక్షలను రోజు గుప్పెడు తీసుకుంటే మధుమేహం దరిచేరదు.
 
ద్రాక్ష రసాన్ని తాగినట్లైతే గుండెను పదిలంగా వుంచుకోవచ్చు. ద్రాక్ష పండ్లు ఉదర సంబంధిత రోగాలను నయం చేస్తాయి. రోజూ ద్రాక్షలను తీసుకోవడం ద్వారా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్లు పొందవచ్చు. రోజూ ద్రాక్షలను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ గ్లాసుడు మేర ద్రాక్ష రసం తీసుకుంటే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షల్లో మాంసాహారానికి ధీటైన ప్రోటీన్లు వున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పూరీ పిండితో కలిపితే..?

ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి ...

news

పొట్ట తగ్గాలంటే.. వారానికి ఓసారి బ్రోకోలీని ఆహారంలో చేర్చుకోవాల్సిందే

పొట్ట తగ్గించుకోవాలంటే... ముఖ్యంగా జంక్ ఫుడ్స్‌ను దూరంగా వుంచాలి. రోజూ వ్యాయామం చేయాలి. ...

news

వీటితో మీ ఊపిరితిత్తులు సేఫ్‌....

ధూమపానం చేసేవారు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు యాపిల్స్ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ...

news

ఆ ఒక్క పండుతో ఆ వ్యాధికి శాశ్వత పరిష్కారం...

మన దేశంలో జనాభాలో సగానికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. జీవన శైలిలో ...

Widgets Magazine