Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు... తింటే ఏమవుతుంది?

మంగళవారం, 29 నవంబరు 2016 (17:53 IST)

Widgets Magazine
cashew nuts

గుండె జబ్బులు వయసుతో సంబందం లేకుండా వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
జీడిపప్పు ; గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో లభ్యమవుతుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి కాబట్టి దీనిని విరివిగా వాడండి.
 
బాదం : బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ బాదం పప్పలు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండే ఫోలేట్, ఇతర బి విటమిన్లు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తాయి.
 
వాల్‌నట్స్ : ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటునూ హానికర కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. 
 
ఎండుద్రాక్ష : వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం ఎముకలపై దుష్ప్రభావం చూపి ఆస్టియోపోరోసిస్‌కి దారితీస్తుంది. అలాకాకుండా, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరాన్ అనే ఖనిజలవణం ఎండు ద్రాక్షలో లభ్యమవుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చర్మవ్యాధులకు సరైన ఔషధం శెనగలు

శెనగలను సంస్కృతంలో చణక అంటారు. శెనగలు మూడు రకములు. 1.జాతి శెనగ 2.హైబ్రీడు శెనగ 3.తెల్ల ...

news

మీ చర్మం కాంతివంతగా మారాలి.. అయితే తేనె వాడండి...!

తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెను సంస్కృతంలో మధువు అంటారు. ...

news

ఏటీఎం సెంటర్లకు వెళ్ళొచ్చారా? ఐతే భోజనం చేసేందుకు ముందు చేతులు వాష్ చేసుకోండి..

భోజనానికి ముందు.. బాత్రూమ్ వినియోగం తర్వాత చేతులు కడుక్కోవడం సహజం. చేతులు మురికిగా మారిన ...

news

చలిచలిగా చలికాలం... మంచి మూడ్‌లోకి రావాలంటే గోరువెచ్చని వేడినీటి స్నానం

బిజీ లైఫ్. క్షణం తీరకలేని జీవితం. అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ...

Widgets Magazine