Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎత్తైన తలదిండ్లు వాడితే ఆరోగ్యానికి కలిగే హాని ఏంటి?

శనివారం, 18 మార్చి 2017 (13:28 IST)

Widgets Magazine
pillow

చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలాంటి వారు చిన్నపాటి అనారోగ్య ఇబ్బందులకు గురవుతుంటారు. అందువల్ల దిండ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తలదిండ్లు మరీ పలుచగా ఉన్నా.. మరీ ఎత్తుగా ఉన్న వెన్నుముకకి ఇబ్బంది కలుగుతుంది. 
 
మరీ పల్చగా ఉన్న దిండ్లను వాడినా.. లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకున్నా... వీటివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేకాకుండా, వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి. బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అలోవెరా(కలబంద)ను రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారు... అందులో ఏముంది?

అలోవెరా మధుమేహాన్ని నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ ...

news

గ్రీన్ టీ రోజుకు 2 కప్పులు ఓకే.. మూడుకు మించితే సంతానం కలుగదా?

బరువు తగ్గాలని తెగ గ్రీన్ టీలు తాగేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మోతాదుకు మించి గ్రీన్ ...

news

ప్రణాళికలు వేసుకుని తింటున్నా లావైపోతూ వుంటే కారణాలు ఇవే...

శరీరం లావుగా మారిపోయి వికారంగా తయారయినప్పుడు పదిమందిలో చాలా ఇబ్బందిగా వుంటుంది. ఆకారంపై ...

news

ఎండాకాలంలో చెరుకు రసం... ఈ రసాన్ని ఎవరు తాగకూడదో తెలుసా?

చెరుకులో కూడా రకాలున్నాయి. వీటిలో తెల్ల చెరుకు, నల్ల చెరుకు, ఎర్ర చెరుకు అనేవి ...

Widgets Magazine