ఆ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకెళ్ళాల్సిన అవసరం లేదు..

శుక్రవారం, 5 జనవరి 2018 (19:18 IST)

lemon

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళప్రదానికి నిమ్మపండు ప్రతీక. నిమ్మపండు ఆరోగ్యరీత్యా మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మికపరంగాను ఉపయోగపడుతుంది. నిమ్మలోని గుణాలు, వాటిని ఉపయోగించడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. 
 
పసుపు రంగు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ రంగులో ఉండే నిమ్మపండు సకల శుభాలను అందిస్తుంది. అధర్వణ వేద కాలంలో తొలుత దేవతలు, ఆది దేవతలకు పరిహార పూజ చేసేటప్పుడు నిమ్మపండును ఇవ్వడం ఆనవాయితీ అని చెపుతారు.
 
నిమ్మపండును జీవ పండుగా పిలుస్తుంటారు. సైన్స్ పరంగా చూస్తే నిమ్మలో సిట్రస్ ఆమ్లాలు ఉన్నాయి. ఈ సిట్రిక్ యాసిడ్ క్రిమినాశినిగా పనిచేస్తోంది. పిత్త, కఫ వ్యాధులను నయం చేస్తోంది. నిమ్మచెట్టు ఇంట్లో వుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. నిమ్మ పండును ఇంటి ద్వారానికి కడితే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నిమ్మపండును కట్ చేసి ఇంటి ద్వారాలకు ఇరువైపులా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నిమ్మపండుతో దిష్టి తీస్తే దృష్టి పోతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...?

ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని ...

news

బీట్ రూట్ తినేవారికి ముఖ్యమైన సమాచారం..

మార్కెట్లో లభించే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. రక్తం రంగులో ఉన్న బీట్రూట్‌ను ఎంత ఎక్కువ ...

news

గోరు వెచ్చని నీరు తాగితే... (video)

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు జపాన్ పరిశోధకులు తెలిపారు. ఈ ...

news

మీ స్మార్ట్ ఫోనూ... మీ ల్యాప్‌ట్యాపూ... మీ టీవీ... మరి మీ కళ్లూ...?

దేవుడు మనిషికి రెండు కళ్లను ఇస్తే, మనిషి స్వయంకృతాపరాధంతో మరో రెండు కళ్లను కొని ...