ఇవి తింటే శృంగార సామర్థ్యం ఖాయం... ఏంటవి?

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (14:44 IST)

అలుపెరగని పనితోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. దీనితో ఇటీవలి కాలంలో ఆ సామర్థ్యం లేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో లైంగిక సామర్థ్యంపై లేనిపోని అపోహలతో చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. ఐతే తీసుకునే ఆహారంలో కొన్ని మెళకువలు పాటిస్తే శృంగార సామర్థ్యం సాధ్యమంటున్నారు వైద్యులు.
 
లైంగిక సామర్థ్యం బాగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు తగినంత వ్యాయామం చేయాలి. దీనితోపాటు పాలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పులు కండరాలను పటిష్టం చేస్తాయి. ఇంకా ఆకుకూరలు, కాయగూరలు తగు మోతాదులో తీసుకోవాలి. 
 
పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. కోడి మాంసం, చిక్కుళ్ళు, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్‌ వంటివి మంచి బలవర్ధక ఆహారం. ఈ ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా వుండేందుకు ప్రయత్నిస్తే లైంగిక జీవితం ఖచ్చితంగా సంతోషకరంగా సాగిపోతుందని నిపుణులు చెపుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పెర్‌ఫ్యూమ్‌లను అక్కడ రాసుకోవద్దు.. ఎందుకంటే?

పెర్‌ఫ్యూమ్‌లను అతిగా వాడితే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు ...

news

శరీరంపై 'తీపి' రుచి ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?

తియ్యని పదార్థాలంటే చిన్న పిల్లల నుండి వయసుడిగిన వారి వరకు అందరూ ఇష్టపడతారు. ఇది లభించే ...

news

ఇవి తింటే మానసిక ఒత్తిడి కొనుక్కున్నట్లే... ఏంటవి?

ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ...

news

మహిళలు ఎందుకు వ్యాయామం చేస్తారంటే...

ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా, ...