పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

బుధవారం, 28 జూన్ 2017 (19:25 IST)

అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో పాలును కలుపుకుని తాగుతుంటాం. ఐతే కొన్ని పదార్థాలను పాలలో కలుపుకుని తాగకుండా పాలను మాత్రమే తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
 
పిండి పదార్థాలు, ప్రోటీన్లు కలిపి తీసుకోవడం కూడా సరికాదు. ఈ రెండూ కలిపి తింటే కడుపులో ఆమ్లాలు ఎక్కువవుతాయి. దుంపకూరను- మాంసాహారంతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 
పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తినడం చేస్తుంటారు కొందరు. ఐతే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకొందరు సలాడ్లలో ఉప్పు కలుపుకుని తింటారు. అది కూడా అనారోగ్యమే. మరికొందరు పుల్లగా వుండే పళ్లను, తీయటి పళ్లను కలిపి తింటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేసేది కాదు. 
 
హెల్దీ డైట్ అంటూ కొందరు కూరగాయల ముక్కలు, పళ్ల ముక్కలు కలిపి తినేస్తుంటారు. ఇది కూడా తప్పే. పండ్లు తిన్న తర్వాత నాలుగైదు గంటలు ఆగి కూరగాయల ముక్కలు తీసుకోవచ్చు. భోజనం తర్వాత పళ్లను తీసుకోవడం కొందరు చేస్తుంటారు. ఇలా చేయకూడదు. భోజనానికి రెండు గంటల ముందు మితంగా ఏమయినా పళ్లను తినవచ్చు.దీనిపై మరింత చదవండి :  
Combination Fruit Vegetables Milk Honey

Loading comments ...

ఆరోగ్యం

news

శృంగార సామర్థ్యానికి మునగ పువ్వు... పావు లీటరు ఆవుపాలతో....

శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ...

news

ఉల్లిపాయతో పంటి నొప్పి మాయం.. కివీస్, చీజ్, మష్రూమ్స్, స్వీట్ పొటాటో తీసుకుంటే?

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను ...

news

సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...

కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య ...

news

పురుషులకు గుడ్ న్యూస్.. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె పదిలం..

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...