చికెన్ సూప్‌తో జలుబుకు చెక్!

ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (16:22 IST)

మాంసాహారులు చికెన్ ముక్క అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి చికెన్ ముక్కలతో తయారు చేసే సూప్‌తో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నట్టు పరిశోధనాకారులు చెపుతున్నారు. ముఖ్యంగా, బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను కాస్తంత తాగితే జలుబు  ఇట్టే తగ్గిపోతుందట.
chicken soup
 
అంతేకాదండోయ్.. చికెన్‌సూప్‌ జలుబును తగ్గించడమే కాదు... దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ నెబ్రాస్కాకు చెందిన పరిశోధకులు. అందుకే చికెన్ సూప్ సేవించడం అనేది కేవలం చిట్కా వైద్యం కాదనీ... దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని చెపుతున్నారు. 
 
చికెన్ సూప్‌లో ఇన్ఫెక్షన్స్‌‌తో పోరాడే గుణాలున్నట్లు తాను గుర్తించానని పరిశోధకుడు చెప్పాడు. అలాగే, చికెన్‌ సువాసన (అరోమా)తో సైనసైటిస్‌ తగ్గుతుందనీ, శ్వాసకోశవ్యవస్థ పైభాగంలో ఏదో అడ్డుకున్నట్లుగా ఉండి గాలి ఆడనట్లుగా ఉండే ఫీలింగ్‌ కూడా తగ్గుతుందని తెలిపారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గ్యాస్ - అజీర్తి కోసం టాబ్లెట్స్ వాడుతున్నారా.. క్యాన్సర్ ఖాయం

చాలా మందికి గ్యాస్‌, అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయి. దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ ...

news

ఎదుటివారికి మనతో స్నేహం చేయాలని ఎప్పుడనిపిస్తుంది?

ప్రీతి అనగా సంతోషం, స్నేహం, ప్రేమ, సుఖం, దయ ఇలా ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ...

news

కంప్యూటర్ల ముందు ఉద్యోగం... ఎక్కడబడితే అక్కడ కొవ్వు... ఏం చేయాలి?

ఈరోజులలో చాలామంది ఉద్యోగాలలో బీజీగా ఉంటున్నారు. కనుక వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ...

news

భావోద్వేగంతో ముప్పే.. సమస్యలొస్తే ఎవరితో మాట్లాడాలి?

విజయం వరించాలంటే.. భావోద్వేగాలను అధిగమించాలి. ఒత్తిడిని నియంత్రించుకోవడం తెలియాలి. ...

Widgets Magazine