Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలా చేస్తే బొజ్జ కరిగిపోతుందట... నిజమా?

గురువారం, 15 జూన్ 2017 (14:25 IST)

Widgets Magazine

చాలా మంది ఆహారం తక్కువే తీసుకుంటున్నా.. బొజ్జ మాత్రం పెద్దదిగా ఉంటుంది. దీంతో వారు తీవ్ర అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇలాంటి వంటిట్లో లభ్యమయ్యే అల్లంతో (పెరటి వైద్యం) బొజ్జను కరిగించుకోవచ్చు. అదీకూడా జిమ్‌లు, వాకింగ్, రన్నింగ్‌లకు వెళ్లకుండానే. అదెలాగో ఓసారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. ముఖ్యంగా, ఊబకాయాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అల్లంలో కొవ్వును కరిగించే అంశాలతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందుకోసం అల్లాన్ని దంచి రసం తీయాలి. ఆ రసాన్ని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. 
 
పాత్రలో ఎంత అల్లం రసం ఉంటే దానికి సమానంగా తేనె కలిపి, మళ్లీ కాసేపు పొయ్యి మీద ఉంచి దించేయాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేయాలి. అందులోంచి ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ రసం తీసుకుని, గ్లాసు వేడి నీళ్లు కలిపి భోజనానికి ముందు సేవించాలి. ఇలా రోజూ చేస్తే బొజ్జ కరిగిపోవడం మొదలవుతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే..?

పైకి చూసేందుకు ఆకుపచ్చగా ఉన్న లోపలంతా చూడచక్కని ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయ అందరికీ ...

news

ఆ నమస్కారంతో 638 కండరాలకు శక్తి... ఏ నమస్కారం?

మన పూర్వీకులు ఆచరించే పద్ధతుల్లో ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే సూర్య ...

news

ఫ్రెంచ్ ఫ్రైస్‌తో శీఘ్ర మరణం తథ్యం... వేయించకుండా ఇలా ఉడికిస్తే సరి...

మీకు ఫ్రెంచ్ ఫ్రైస్‌ అంటే చాలా ఇష్టమా... నూనెలో వేయించిన ఆ బంగాళాదుంప ముక్కలను ...

news

బెల్లం పాలు తాగితే అద్భుతమైన శక్తి... వాటిని తొలగిస్తుంది...

రోజూ పాలు తాగడం మంచిదని, పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయని అందరికి తెలిసిన ...

Widgets Magazine