కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...

మంగళవారం, 25 జులై 2017 (21:49 IST)

Ayurvedam

స్వరం అందంగా ఉండాలని అందరు అనుకుంటారు. దీనికోసం కర్చూరాలతో వైద్యం కర్చూరాలు పెద్దపెద్ద పచారీ దుకాణాల్లో చిన్నచిన్న దుంపలు రూపంలో దొరుకుతాయి. కచ్చూరాలు సువాసన గల దుంపలు, వీటిని చితకకొట్టి, కొబ్బరినూనెలో వేసుకొని తలకు రాసుకుంటారు. అలా చేయడం వలన వెంట్రుకలు మృదువుగా వుంటాయి.
 
దీన్ని చిన్ని ముక్కలుగా చేసి ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటే కంటధ్వని శ్రావ్యంగా వుంటుంది. కచ్చూరం, మిరియాలు మెత్తగా దంచి పాలలో వేసి, ఆ పాలని సగం వచ్చేలా మరిగించి, వడగొట్టి అందులో పంచదార వేసుకొని తాగితే గొంతులో నొస, దగ్గు, అయాసం, ఉబ్బసం తగ్గుతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గొంతు నొప్పిని పోగొట్టుకోవడం ఎంతో ఈజీ...

సీజన్ మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పితో బాధపడుతూ ...

news

నిద్రలేచిన వెంటనే ఫోన్ ముఖం చూస్తున్నారా?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటి పరికరాలు ...

news

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల ...

news

సొరకాయ గింజలు - జీలకర్ర మిశ్రమాన్ని అన్నంలో తీసుకుంటే...

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం ...