శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (06:42 IST)

ఒళ్లు గగుర్పొడిపించే మేకప్‌ను ఎపుడైనా చూశారా? (Video)

ఈ కాలంలో మేకప్ అంటే ఇష్టపడనివారుండరు. చిన్నా.. పెద్దా.. ఆడా.. మగా... తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మేకప్‌ను ఇష్టపడతారు. ఇంకొందరికి మేకప్ అంటే పిచ్చి. అయితే.. ఆ మేకప్ చూడటానికి ముచ్చటగా ఉంటే ఓకే.

ఈ కాలంలో మేకప్ అంటే ఇష్టపడనివారుండరు. చిన్నా.. పెద్దా.. ఆడా.. మగా... తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మేకప్‌ను ఇష్టపడతారు. ఇంకొందరికి మేకప్ అంటే పిచ్చి. అయితే.. ఆ మేకప్ చూడటానికి ముచ్చటగా ఉంటే ఓకే. 
 
కానీ.. ఇప్పుడు మీరు కింది వీడియోలో చూడబోయే మేకప్ మాత్రం చాలా వెరైటీ. ఆ మేకప్‌ను చూస్తే మీరు దడుసుకోవాల్సిందే. చేతి వేళ్లు విరిగిపోయినట్లు.. ముఖం మీద గాట్లు పడ్డట్లు.. కంటికి దెబ్బ తాకినట్లు.. ఇలా రకరకాల మేకప్‌లను మీరూ చూసి తరించండి మరి...