Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్‌ చేసిందని గోడకుర్చీ వేసిన బాస్

ఆదివారం, 1 అక్టోబరు 2017 (12:48 IST)

Widgets Magazine
car

సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందనీ ఉద్యోగికి కంపెనీ బాస్ గోడకుర్చీ వేసిన ఘటన చైనాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... చెైనాకు చెందిన ఒక మహిళ ఓ కార్యాలయంలో పని చేస్తోంది. ఆమె విధులకు హాజరయ్యేందుకు కారులో ఆఫీసుకు వచ్చింది. లోపలికి వచ్చి ఎప్పటి మాదిరిగానే సహచర ఉద్యోగులతో మాట్లాడుతూ విధుల్లో మునిగిపోయింది. ఇంతలో ఆమెకు బాస్ నుంచి పిలుపువచ్చింది. 
 
ఏ పని మీద పిలిచారో అని ఆత్రుతగా వెళ్లగా.. కారులో డ్రైవ్‌ చేస్తూ సీటు బెల్టు ధరించకుండా ఆఫీసుకి వచ్చిన వీడియోను చూపించారు. ఇంకేముంది సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను శిక్ష అనుభవించాల్సిందే అని బాస్‌ ఆర్డర్‌ వేశారు. ఇక చేసేది ఏమీ లేక ఆమె వెళ్లి శిక్ష పూర్తి చేసింది. 
 
ఇంతకీ శిక్ష ఏమిటి అనే కదా మీ సందేహం. ఆఫీసులో సహ ఉద్యోగుల ముందు గోడుకు ఆనుకుని నిలబడటం. ఆమె ఎటూ కదలకుంటా ప్లాస్టర్‌ కూడా వేస్తారు. విధుల సమయం ముగిసే వరకు ఇలా ఉండాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ...

news

దిగ్విజయ్ సింగ్ సంచల నిర్ణయం... కొంతకాలం దూరంగా...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ...

news

భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ ...

news

ఉగ్రవాది హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించండి : ఈసీకి పాక్ సిఫారసు

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ...

Widgets Magazine