Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమానం మిస్సైంది.. డ్యాన్స్ చేస్తూ టైమ్ ఎలా గడిపిందంటే? (వీడియో)

గురువారం, 28 సెప్టెంబరు 2017 (14:51 IST)

Widgets Magazine

విమానం మిస్సైంది. తాను ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవడంతో మహ్షీద్ మజూజీ అనే యువతి నార్త్ కరోలినాలోని చార్జెట్ విమానాశ్రయంలో రాత్రంతా గడపాల్సి వచ్చింది. దీంతో ఆమె ఫ్లైట్ గురించి దిగులు చెందకుండా.. వెయిటింగ్ టైమ్‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ టైమ్‌గా మార్చేసింది.

ఎలాగంటే సదరు అమెరికా యువ‌తి డ్యాన్సులు చేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తాను ఎక్కాల్సిన క‌నెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవ‌డంతో మ‌హ్షీద్ మ‌జూజీ అనే యువ‌తి నార్త్ క‌రోలినాలోని చార్లెట్ డ‌గ్ల‌స్ విమానాశ్రయంలో ఒక రాత్రంతా గ‌డ‌పాల్సి వ‌చ్చింది.

అక్క‌డి దుకాణాల్లో ప‌నిచేసే వారితో, విమానాల కోసం ఎదురుచూస్తున్న ఇత‌ర ప్ర‌యాణికుల‌తో క‌లిసి మ‌హ్షీద్ స్టెప్పులు వేసింది. ఈ వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొద్దిసేప‌టికే పది ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌లు వ‌చ్చాయి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హోమాల పేరిట మహిళలను లొంగదీసుకునేవాడు.. టీవీల్లో జాతకం చెప్పే బాబా అరెస్ట్

దొంగబాబాల గుట్టు రట్టు అవుతుంది. ఇప్పటికే డేరా బాబా వంటి స్వామీజీల గుట్టు రట్టు అయ్యింది. ...

news

మతపెద్ద ముసుగులో మోసాలు.. 1000 పెళ్లిళ్లు.. అందమైన అమ్మాయిల్ని షేక్‌లకు?

దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్‌ చీఫ్‌ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి ...

news

మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు.. కాపురానికి రాలేదని ఏం చేశాడో వీడియోలో చూడండి

బాలికలపై దేశంలో దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కనిగిరి తరహా ఘటనలు ...

news

మదురై ఆలయంలో ఆచారం.. బాలికలు అర్ధనగ్నంగా గడపాలి..

మదురైలోని ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మదురైలోని ఓ ఆలయంలో ...

Widgets Magazine