Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డోనాల్డ్ ట్రంప్‌ రసికత... బయటకు పొక్కకుండా లంచం

బుధవారం, 17 జనవరి 2018 (09:41 IST)

Widgets Magazine
Stephanie Clifford

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందు రాసలీలలు అన్నీఇన్నీకావు. అమ్మాయిలంటే పడిచచ్చే ట్రంప్‌ గతంలో ఓ పోర్న్ స్టార్‌తో శారీరక సంబంధం ఉండేదట. ఆమె పేరు స్టెఫానీ క్లిఫోర్డ్‌. అమెరికాలో పేరు ఉన్న శృంగారతార. ఆమెతో ట్రంప్ పలుమార్లు రాసలీలలు కొనసాగించినట్టు సమాచారం. 
 
కాలిఫోర్నియాలో 2006లో లేక్‌ తహో గెస్ట్‌హౌస్‌ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే! ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేదుకు డోనాల్డ్ ట్రంప్ తన ప్రేయసికి లంచం ఆశచూపారు. 
 
తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు (దాదాపు 83లక్షల రూపాయలు) ఆమెకు పంపి 'మన బంధంపై నోరెత్తవద్దు' అని కోరినట్టు సమాచారం. దీంతో స్టెఫానీ మిన్నకుండిపోయింది. అయితే, ట్రంప్ చెల్లింపుల వ్యవహారం మాత్రం లీక్ బయటకు పొక్కకుండా దాచలేక పోయారు. 
 
ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పూర్తి వివరాలను పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్‌ లాయర్‌ కోహెన్‌ సదరు పత్రికపై పరువునష్టం దావా వేశారు. పనిలో పనిగా స్టెఫానీ చేత కూడా నోటీసులిప్పించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పిచ్చి పీక్స్‌కు.. ఇళ్ళు కాళుతుంటే భార్యాభర్తల సెల్ఫీ... ఎక్కడ..?

సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ ...

news

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో ...

news

పెద్దనోట్ల రద్దు... 12 వేల ఎకరాలు కొన్న శశికళ?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 వేల కోట్ల పన్ను ఎగవేతతో దేశంలోనే మొదటగా ఉన్నారు జైలు ...

news

మనవడు దేవాన్ష్‌తో తాతయ్య బాలయ్య కుంగ్‌ఫూ, ఎడ్లబండిపై షికారు (వీడియో)

సంక్రాంతి వేడుకలను నందమూరి బాలక్రిష్ణ చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జరుపుకున్నారు. ఎపి ...

Widgets Magazine