బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

శుక్రవారం, 24 నవంబరు 2017 (21:24 IST)

Terrorist

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు. 
 
బాంబు దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మరికొందరిపై ఉగ్రవాదులు తుపాకులతో వెంటాడి వెంటాడి చంపారు. ఈ తుపాకుల దాడిలో మరో 55 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా తీవ్రంగా గాయపడినవారు 100 మందికి పైగా వున్నట్లు చెపుతున్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులగా భావిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అదే ఇవాంకా ట్రంప్ పైన. ఇప్పటికే ఇవాంకా ట్రంప్ ...

news

బావిలో దూకేసిన నలుగురు ఇంటర్ ఫస్టియర్ అమ్మాయిలు

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను ...

news

డోక్లామ్‌లో చైనా కలకలం: 400 మీటర్ల పొడవైన గోడ నిర్మాణం

డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్‌ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ ...

news

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు ...