Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు సూసైడ్

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:28 IST)

Widgets Magazine
fidelito

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శనీయుడు, క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్ బలార్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా తీవ్రమై ఒత్తిడిలో ఉన్న ఆయనకు వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఒత్తిడిని భరించలేక సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని క్యూబా ప్రభుత్వ అధికారిక మీడియా క్యూబాడెబాటే వెల్లడించింది. ఆయన శుక్రవారం ఉదయం ఈ విషాదానికి పాల్పడ్డాడు. కాగా, 68 ఏళ్ల డియాజ్ బలార్ట్, చూసేందుకు అతని తండ్రిలాగానే కనిపిస్తుండటంతో, అతన్ని 'ఫిడెలిటో' అని క్యూబన్లు ముద్దుగా పిలుచుకునేవారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'చంద్రగ్రహణం' రోజున నరబలి.. మేడపై మొండెంలేని చిన్నారి తల

హైదరాబాద్ నగరంలో చంద్రగ్రహణం రోజున నరబలి జరిగినట్టు తెలుస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి ...

news

తెదేపాను పట్టించుకోవద్దు.. బీజేపీ నేతలకు అమిత్ షా

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై అధికార టీడీపీ ...

news

మాతృభాష పరిరక్షణకు మాతృమూర్తులందరూ పూనుకోవాలి : ఉపరాష్ట్రపతి

దేశంలో మాతృభాష పరిరక్షణకు మాతృమూర్తులందరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ...

news

బడ్జెట్టూ లేదూ వంకాయ లేదు.. పోవయ్యా ఫో.. : జేసీ దివాకర్ రెడ్డి

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై తెలుగుదేశం ...

Widgets Magazine