Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నకూతురిని పాము కరుస్తుంటే ఎంజాయ్ చేస్తూ వీడియో తీసింది..

శుక్రవారం, 16 జూన్ 2017 (09:00 IST)

Widgets Magazine

ఫ్లోరిడాలో ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదంటారు. అలాంటి తల్లి తన ప్రాణాలు పణంగా పెట్టైనా తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ ఫ్లోరిడా మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా కన్నకూతురిని పాము కరుస్తుంటే ఎంజాయ్ చేస్తూ తన సెల్ ఫోన్‌లో వీడియో తీసింది. అంతేకాకుండా.. ఆ తర్వాత ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. 
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆ వీడియోను ఆమె తొల‌గించింది. అయితే, ఈ వీడియో వైర‌ల్‌గా మారి పోలీసుల‌కు తెలియ‌డంతో ఆ త‌ల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో కూడా తాను కావాలనే పాముతో తన కూతురును కరిపించానని చెప్తోంది. 
 
పాముల్ని చూస్తే పిల్లలకు భయం ఉండకూడదని.. ఆ భయాన్ని పోగొట్టేందుకు తాను ఇలా చేశానని చెప్తోంది. ఆ పాముతో తాను క‌రిపించుకున్నాన‌ని, త‌న కొడుకుని కూడా ఆ పాము క‌రిచింద‌ని తెలిపింది దీనిపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వాషింగ్‌మెషీన్‌లో లస్సీ, మజ్జిగ ఎలా తయారు చేస్తున్నారంటే?

వేసవి కాలంలో ఎండల వేడిమిని తగ్గించుకోవాలంటే.. ఎక్కువ ద్రవపదార్థాలను తీసుకుంటాం. ప్రజల ...

news

దొంగలకు దొంగ అంటే వీడే.. డిఎస్పీ జేబుకే కన్నం వేసిండు.. 90 వేలు కొట్టేసిండు

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని పెద్దలంటుంటారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు, ...

news

లేడీ డాక్టర్ దుస్తులు మార్చుకుంది... మరో డాక్టర్ వీడియో తీశాడు.. అందరికీ షేర్ చేశాడు

వైద్యులు నివాసం ఉండే క్వార్టర్స్‌లో తోటి మహిళా వైద్యురాలు దుస్తులు మార్చుకుంటూండగా వైద్య ...

news

టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం

విశాఖపట్నం విమానాశ్రయంలో సంస్థ ఉద్యోగిని వెనుకనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన దివాకర్ రెడ్డి ...

Widgets Magazine