Widgets Magazine

జలపాతంలోకి స్నేహితురాలిని తోసేసింది.. పక్కటెముకలు విరిగిపోయాయ్

ఆదివారం, 12 ఆగస్టు 2018 (12:01 IST)

సరాదాగా విహార యాత్రకు వెళ్తే.. ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. స్నేహితుల వెంట వెళ్లిన పాపానికి పక్కటెముకలు విరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. సరదాగా విహార యాత్రలకు అందరూ కలసి వెళితే, తన స్నేహితురాలిని అమాంతం జలపాతంలోకి తోసేసింది మరో యువతి.


ఈ ఘటన వాషింగ్టన్ సమీపంలోని యాక్టోల్ మౌల్టన్ జలపాతం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
గత వారంలో ఓ స్నేహబృందం వాషింగ్టన్ సమీపంలోని యాక్టోల్ మౌల్టన్ జలపాతం వద్దకు వెళ్లింది. దాదాపు 60 అడుగుల పైనున్న బ్రిడ్జిపై నిలబడ్డ ఓ యువతి, జలపాతం అందాలను చూస్తుండగా, వెనకున్న మరో యువతి ఆమెను తోసేసింది. 
 
ఈ దుర్ఘటనలో నీటిలో పడిన యువతికి ఐదు పక్కటెముకలు విరిగిపోయాయి. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
వాషింగ్టన్ జలపాతం స్నేహితురాలు సోషల్ మీడియా యాక్టోల్ మౌల్టన్ Lungs Police Case Washington Girl Bad Injury Bridge Bones Social Media

Loading comments ...

తెలుగు వార్తలు

news

గీత గోవిందం... ఆ సీన్ లీక్.. కారణం ఎవరంటే..?

స్టార్ హీరోల సినిమాలకు లీకుల గోల తప్పట్లేదు. నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ...

news

900 మందిని హత్య చేశా.. రోజుకో అమ్మాయి.. 200 మంది మహిళలపై రేప్

ఐసిస్ ఉగ్రవాదులు కిరాతకులు అనే విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్‌కు చెందిన ఓ ఉగ్రవాది తాజా ...

news

మోదీ మూర్ఖుడు.. చెప్తే అర్థం చేసుకునే రకం కాదు.. జేసీ సెన్సేషనల్ కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

భార్య అందంగా వుందని అమ్మేయాలనుకున్నాడు.. రూ.1.20 లక్షలకు బేరం..

కట్టుకున్న భార్య కోసం భర్త సర్వం చేకూరుస్తాడు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం భార్య అందంగా ...

Widgets Magazine