Widgets Magazine

ఉత్తర ఇంగ్లండ్‍‌లో భారత సంతతి మహిళను.. వెంటాడి మరీ చంపేశాడు?

శుక్రవారం, 18 మే 2018 (16:24 IST)

ఉత్తర ఇంగ్లండ్‌లో దారుణ హత్యకు గురైంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని మిడిల్స్ బరో పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫార్మసిస్టుగా పని చేస్తున్న జెస్సికా పటేల్ అనే భారత సంతతి మహిళను గుర్తు తెలియని దుండగుడు ఆమెను వెంటాడి మరీ హత్య చేశాడు. హంతకుడి కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. 
 
జెస్సికా, మితేష్ దంపతులు గత మూడేళ్లుగా మిడిల్స్ బరోలో ఫార్మసీని నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో చదుకునే సమయంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
కానీ హత్యకు గల కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేమని.. జెస్సికా నివాసం వుండే రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని.. దీంతో ఆధారాలను సేకరించడం కష్టంగా మారిందన్నారు. మిడిల్స్ బరోలో మంచి పేరున్న ఫార్మసీని నడిపిన ఈ జంట అన్యోన్యంగా వుంటుందని స్థానికులు చెప్తున్నారు.

జెస్సికా పటేల్ వెంటాడి మరీ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోగానే హంతకుడు హతమార్చాడని.. ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ఇంగ్లండ్‍ భారత సంతతి మహిళ మిడిల్స్ బరో జెస్సికా పటేల్ England Home Killer Murder Indian Origin Woman

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య

కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక శాసనసభ ...

news

ప్రజలు ఛాన్సిస్తే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్ ప్రకటన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం పగ్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అవకాశమిస్తే ...

news

బలపరీక్షలో గెలుపు మాదే.. యడ్డి :: అసెంబ్లీలో పరాభవం తప్పదు : సిద్ధు

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు శనివారం 4 గంటలకు శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోవాలంటూ ...

news

మా వైపు 6 కోట్ల మంది ఉన్నారు.. అసెంబ్లీలో విజయం మాదే : బీజేపీ కర్ణాటక శాఖ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప శనివారం అసెంబ్లీలో బలాన్ని ...

Widgets Magazine