Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు

బుధవారం, 31 మే 2017 (14:07 IST)

Widgets Magazine

బుధవారం ఉదయం కాబూల్ లోని జంబఖ్ స్క్వేర్ వద్ద జర్మనీ దౌత్య కార్యాలయానికి సమీపాన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటన తీవ్రతతో వందల మీటర్ల దూరంలోనున్న భవంతుల తలుపులను కిటికీలను బద్దలు చేస్తూ అందులోని ప్రజలను గాయపరిచింది. 
 
పేలుడు సంభవించిన చోటు నుండి వందల మీటర్ల దూరం వరకు నల్లటి పొగ దట్టంగా అల్లుకుంది. ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ తామే ఈ పేలుడిని చేసినట్లు ప్రకటించలేదు. కానీ గత నెల తాలిబన్లు తాము విదేశీ బలగాలపై దృష్టి పెడుతున్నట్లు, ఆ కోణం లోనే తాము దాడులకు దిగబోతున్నట్లు ప్రకటించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
80 Dead Bomb Blast Kabul Truck Bomb

Loading comments ...

తెలుగు వార్తలు

news

వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత చిన్నారి పద్మాలయా నందా

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల తరహాలోనే వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు కూడా ప్రతి ...

news

Who is Modi? ఆయనకేంటి ఇంత గౌరవం? స్పెయిన్ వాసుల ప్రశ్నలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పీఎం కుర్చీలో కూర్చొన్న సమయం కంటే.. విదేశీ పర్యటనల్లో ...

news

తలపండిన వృద్ధుడు 14 ఏళ్ల బాలికను గర్భవతి చేశాడు.. ఆపై అబార్షన్..?

తలపండిన వృద్ధుడు 14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన దుర్ఘటన తమిళనాడులోని ఆంబూర్‌ ...

news

ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామంటే... మాక్ డ్రిల్ నిర్వహించిన అమెరికా

ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామనే అంశంపై ఆమెరికా మాక్ డ్రిల్ నిర్వహించింది. తమ జోలికి ...

Widgets Magazine