Widgets Magazine

మోడల్ 'ప్రైవేట్' భాగాలను తమలపాకు.. కుంకుమ భరణితో దాచి...

ఆదివారం, 26 ఆగస్టు 2018 (10:28 IST)

ఓ ఫోటోగ్రాఫర్‌కు అందరు తీసేలాకాకుండా, కళాత్మకంగా ఫోటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ మోడల్‌ను సంప్రదించాడు. ఆమెతో తన మెదడులోని ఆలోచనలు పంచుకున్నాడు. ఆ విధంగా ఫోటోలకు ఫోజులిచ్చేందుకు సమ్మతించింది. దీంతో తాను అనుకున్నట్టుగానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇపుడు ఈ ఫోటోలే అతని ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
bengal model
 
బెంగాల్‌కు చెందిన ప్రీతమ్‌ మిత్రా అనే ఫోటోగ్రాఫర్... కళాత్మకంగా ఫోటోలు తీయాలని భావించాడు. ఆ మోడల్‌ను పెళ్లికుమార్తెలా నుదుట పెద్ద బొట్టు పెట్టి నగ్నంగా ఫొటోలు తీశాడు. పైగా ఆమె తలపై బెంగాలీ వధువులు ధరించే కిరీటం.. ఒక చేతిలో తమలపాకులతో ముఖాన్ని, మరో చేత్తో ప్రైవేటు భాగాలు కనిపించకుండా కుంకుమ భరణి అడ్డుపెట్టి ఫొటో తీశాడు. 
 
ఆ తర్వాత ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఇప్పుడా వైవిధ్యమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. కళాత్మకత ఏమో కానీ.. మతపరమైన సంప్రదాయాలను దెబ్బతీశాడంటూ బెదిరింపులు మొదలయ్యాయి. 24 గంటల్లో ఫొటో తొలగించకుంటే చంపేస్తామంటూ అతనికి ఫోన్‌ చేసి మరీ హెచ్చరిస్తున్నారు. వారం రోజులుగా వస్తున్న బెదిరింపులతో భయపడిన ప్రీతమ్‌.. పోలీసులను ఆశ్రయించాడు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాళ్లు కట్టేసి.. ముఖానికి కవర్ చుట్టి.. మత్తు ఇంజెక్షన్ వేసి.. బ్యూటీషియన్‌పై అత్యాచారం?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి హనుమాన్ జంక్షన్ ‌సమీపంలో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన ...

news

విద్యార్థినిలను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసిన మాట నిజమే : నిర్మలాదేవి

విద్యార్థినిలను పడుపు వృత్తి చేయమని ఒత్తిడి చేసిన మాట నిజమేనని తమిళనాడు రాష్ట్రంలోని ...

news

తాగొచ్చి వక్షోజాలు పట్టుకున్నాడనీ తండ్రిని చంపేసిన కుమార్తె...

తమ కన్నబిడ్డలను కడదాకా కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు మానవ మృగాలుగా ...

news

ఎపిలో పసుపు కాంగ్రెస్... బాబుకు బలం వస్తుందా? మొదటికే మోసం వస్తుందా?

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు తెలుగుదేశంలో ...

Widgets Magazine