Widgets Magazine

బాలికల నుంచి యువతుల వరకు.. లైంగికంగా వేధించిన వైద్యుడికి 125 ఏళ్ల జైలు

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (09:25 IST)

doctor

అమెరికాలోని క్రీడాకారిణులను దశాబ్ధాలకు తరబడి లైంగికంగా వేధించిన మాజీ వైద్యుడు లారీ నస్సేర్‌కు 125 ఏళ్ల జైలుశిక్ష పడింది. వయోభేదం అంటూ లేకుండా బాలికల నుంచి యువతుల వరకూ దాదాపు 260 మందికి పైగా క్రీడాకారిణులను దశాబ్ధాల పాటు వేధించిన ఇతనికి మిషిగన్‌లోని చార్లెట్ న్యాయస్థానం సోమవారం శిక్షను ఖరారు చేసింది. 
 
ఇప్పటికే గత డిసెంబరులో 60ఏళ్ల పడింది. భిన్న లైంగిక వేధింపుల ఆరోపణలపై గరిష్ఠంగా 172 ఏళ్ల శిక్షను జనవరిలో కోర్టు విధించింది. తాజాగా ఈ శిక్షను 125 సంవత్సరాలకు మిషిగన్‌లోని చార్లెట్ న్యాయస్థానం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
తీర్పు వెలువడిన అనంతరం లారీ నస్సేర్ క్షమాపణలు చెప్పారు. మిషిగన్ స్టేట్ వర్శిటీ క్లినిక్‌లో లారీ వైద్యుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే చికిత్స పేరిట క్రీడాకారిణులను లైంగికంగా వేధించారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గుజరాత్ ట్రయల్... రాజస్థాన్ ఇంటర్వెల్... బీజేపీపై శివసేన ఎంపీ సెటైర్లు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని శివసేన ...

news

బీహార్‌లో అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి... అలా చేస్తున్నారు?

బీహార్‌లో అబ్బాయిల కిడ్నాప్ ఉదంతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను ...

news

'నువ్వు మాకు నచ్చలేదు'.. బీజేపీకి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు

'నువ్వు నాకు నచ్చావ్'... ఇది విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం. ఇపుడు 'నువ్వు ...

news

రైలు జనరల్ బోగీలో స్టౌవ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం... నెల్లూరులో....

నెల్లూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గౌహతి ...

Widgets Magazine