శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (12:46 IST)

న్యూజెర్సీ 'మిస్ ఇండియా'గా మధువల్లీ

అమెరికా, న్యూజెర్సీలోని ఎడిసన్‌లో మిస్ ఇండియా, మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ -2017 అందాల పోటీలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ పోటీల్లో ప్రవాస భారతీయురాలు మధువల్లీ విజేతగా నిలిచారు. అలాగే, రన్నరప్‌గా ఫ్రాన్స్‌లో ఉ

అమెరికా, న్యూజెర్సీలోని ఎడిసన్‌లో మిస్ ఇండియా, మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ -2017 అందాల పోటీలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ పోటీల్లో ప్రవాస భారతీయురాలు మధువల్లీ విజేతగా నిలిచారు. అలాగే, రన్నరప్‌గా ఫ్రాన్స్‌లో ఉంటున్న స్టీఫెనీ మాధవనె రెండో స్థానం, గయానాలో ఉంటున్న సంగీత బహదూర్ థర్డ్ ప్లేస్ దక్కించుకున్నారు. 
 
మరోవైపు మిసెస్ ఇండియాగా సరితా పట్నాయక్ టైటిల్ దక్కించుకుంది. సుమారు 20 దేశాల్లోని ఎన్నారై బ్యూటీస్ ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. హిప్‌పాప్ ఆర్టిస్టుగ కెరీర్ మొదలుపెట్టిన మధువల్లీ… వర్జీనియాలోని జార్జ్ మాసన్ యూనివర్శిటీలో క్రిమినల్ లా విద్యాభ్యాసం చేస్తోంది.