Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇర్మా తుఫాను... సముద్రపు అలలను వీడియో తీస్తూ... (Video)

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:47 IST)

Widgets Magazine
irma hurricane

అమెరికాలోని ఫ్లోరిడా నగరాన్ని ఇర్మా తుఫాను ముంచెత్తింది. ఈ విధ్వంస‌క‌ర‌, భ‌యంక‌ర తుఫాను ధాటికి ఫ్లొరిడా న‌గ‌రం మునిగిపోయినంత పని అయింది. ఎక్కువ తీవ్ర‌తలేని ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌లోనే ఉండాల‌ని.. బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను అమెరికా ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. తీవ్ర‌త ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. 
 
ఫ్లోరిడా వాసుల్లో ఒకరు అతి భ‌యంక‌ర‌మైన ఇర్మా తుఫానును లెక్క చేయ‌కుండా కొంత‌మంది బ‌య‌టికి వెళ్లి ఇర్మా సముద్రపు అలలను త‌మ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఓ వ్యక్తి సముద్ర తీరం ఒడ్డున నిలబడి వీడియో తీస్తుండగా, ఉవ్వెత్తున ఎగిసిపడిన అల‌ల ధాటికి త‌ట్టుకోలేక అక్క‌డే కింద ప‌డిపోయాడు. తర్వాత లేచి ఎందుకొచ్చిన గొడ‌వ‌రా బాబు.. అని అనుకున్నాడో ఏమో.. అటూ ఇటూ చూసి తిన్న‌గా అక్క‌డ‌ నుంచి జారుకున్నాడు. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పురిటినొప్పుల్ని తట్టుకోలేక ఐదో అంతస్థు నుంచి దూకేసింది.. (వీడియో)

పురిటినొప్పులను తట్టుకోలేక సిజేరియన్ చేయాల్సిందిగా వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆమె ...

news

12వ అంతస్తు నుంచి దూకి మ్యూజీషియన్ సూసైడ్...

బెంగళూరుకు చెందిన 29 యేళ్ళ మ్యూజీషియన్ కరణ్ జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని ...

news

డేరా బాబా గోడలతో మాట్లాడుతున్నాడు.. కారణం శృంగారానికి?

డేరా బాబా ఆశ్రమంలో సోదాలు ముగిసినట్లు పౌరసంబంధాల శాఖ హర్యానా డిప్యూటీ డైరెక్టర్‌ సతీశ్‌ ...

news

స్వైన్‌ ఫ్లూ వైరస్‌కు వరంగల్ ఏసీపీ మృతి

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వర్ధన్నపేట పోలీస్‌ డివిజన్‌ ఏసీపీగా విధులు ...

Widgets Magazine