Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాంధీజీ మునిమనవరాలు మేధాగాంధీ స్టైలిష్ లుక్ (వీడియో)

బుధవారం, 23 ఆగస్టు 2017 (15:07 IST)

Widgets Magazine

జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. ఆమె పేరు మేధా గాంధీ.

మహాత్మాగాంధీకి నలుగురు పుత్రులు. వారిలో హరిలాల్ గాంధీ పుత్రుడు కంతిలాల్ స్వాతంత్ర్యానికి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కంతిలాల్ కుమార్తె మేధా గాంధీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
 
స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేసింది. ఇంకా వ్యంగ్యమైన ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. కామెడీ పోస్టులతోనూ సై అంటోంది. పారడీ నిర్మాత అయిన ఈమెకు నెట్టింట్లో మాంచి ఫాలోయింగ్ వుంది. మేధా గాంధీ స్టైలిష్ లుక్‌ను మీరూ చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వణికిపోతున్న హాంగ్‌కాంగ్.. 450 విమానాలు రద్దు.. ఎందుకు? (Video)

ఆసియా ఆర్థిక కేంద్ర‌మైన హాంగ్‌కాంగ్ గ‌జ‌గ‌జ‌ వణికిపోతోంది. ప‌వ‌ర్‌ఫుల్ టైఫూన్ 'హ‌టో' ...

news

ఓపీఎస్ - ఈపీఎస్‌లకు చెక్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త పేరు!

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ చక్రం తిప్పుతున్నారు. ...

news

పెళ్లికి ముందే ముద్దూ ముచ్చట.. కోర్టు ముందు ప్రేమజంట.. ఎక్కడ?

అబుదాబిలో ఓ ప్రేమ జంట న్యాయమూర్తి ముందు వాదనకు దిగింది. పెళ్లికి ముందే శారీరక సంబంధం, ...

news

హోసురు ఎమ్మెల్యే ఇంటికెళ్లి వచ్చిన శశికళ... ఎలా? (Video)

కర్ణాటక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డి.రూపా మరో బాంబు పేల్చారు. బెంగ‌ళూరు ...

Widgets Magazine