Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీటి కొలనులో గజరాజు స్విమ్మింగ్ స్టంట్స్.. (Video)

సోమవారం, 17 జులై 2017 (10:12 IST)

Widgets Magazine
elephant samudra

మనుషులే కాదు.. నేను కూడా ఈత కొడతానంటోంది ఓ గజరాజు. అనడమే కాదు.. చేసి చూపించింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అమెరికాలోని ఆరిజోనా జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. జూలో ఉండే సముద్ర అనే ఏనుగు స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. 
 
వీడియో విషయానికొస్తే.. గజరాజు ఆనందంగా నీటిలోకి వచ్చి... తొండంతో పాటు కాళ్లతో నీటిని కొడుతూ ఈదింది. కొన్ని స్టంట్స్‌ కూడా చేసింది. ఒక నిమిషం ఐదు సెకన్లు ఉండే ఈ వీడియోలో వీక్షకులని బోలెడంత ఎంటర్‌టైన్‌ చేసింది. జంతుప్రదర్శనశాలలో ఓ జంతు ప్రేమికుడు పుచ్చకాయను వెంటనే ఏనుగు అందుకుని తిన్నది. మొత్తానికి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే దాదాపు 14 లక్షల 98 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Swim Elephant Samudra Oregon Zoo

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉప రాష్ట్రపతి వద్దు.. ఉషాపతిగా ఉండటమే ముద్దంటున్న వెంకయ్య!

భారత ఉపరాష్ట్రపతి రేసులో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడి పేరు తెరపైకి ...

news

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా... రైలులో ఫొటో తీసుకుంటూ ఫార్మసి విద్యార్థి మృతి

విశాఖపట్టణంలో సెల్ఫీ సరదా ఓ ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు తీసింది. అరకులోయ సందర్శన కోసం ...

news

నేడు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ : రాంనాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమేనా?

దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం దేశవ్యాప్తంగా 32 ...

news

స్వీట్‌గా పిలిచిందని చాన్స్ తీసుకున్నారో.. గుండు కొట్టిస్తారు జాగ్రత్త

తీయటి గొంతులో ఎవరైనా పిలిస్తే దారిన పోతున్నా సరే.. ఏ మానవుడైనా చలించకుండా, స్పందించకుండా ...

Widgets Magazine