Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన వారం రోజుల్లోనే లక్ష వీసాలు రద్దు.. ప్రభుత్వ అటార్నీ

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:53 IST)

Widgets Magazine
donald trump

ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం జారీచేసిన వారం రోజుల్లోనే లక్ష వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అటార్నీ శుక్రవారం తెలియజేశారు. ట్రంప్‌ ఆదేశం జారీచేయగానే డుల్లెస్‌ విమానాశ్రయంలో ఇద్దరు యెమెనీ సోదరులను అడ్డుకుని ఇథియోపియాకు వెనక్కి పంపిన కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ వివరాలను వెల్లడించారు. 
 
ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక తొలి 11 రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగుపడినట్లు కొత్త గణాంకాలు చెబుతున్నాయి. నవంబరు, డిసెంబరు డేటాను కూడా పరిశీలిస్తే 39 వేల కొత్త ఉద్యోగాలు లభించాయని, గత మూడు నెలల్లో సగటున 1,83,000 ఉపాధి అవకాశాలను కల్పించారని తేలింది. నెలవారీ సృష్టిస్తున్న కొత్త ఉద్యోగాల సంఖ్యపై ట్రంప్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా జనవరిలో 2,27,000 కొత్త ఉద్యోగాలు రావడం శుభపరిణామమన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా ...

news

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్త్రీ జననాంగాలు, గర్భసంచి..!

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ...

news

గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం మాదేనన్న మనోహర్ పారికర్

పంజాబ్, గోవా రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ...

news

తప్పిపోయి ఢిల్లీకొచ్చింది.. రేప్‌కు గురైంది.. ఆపై రూ.70వేలకు సేలైపోయింది..

పాపం ఆ చిన్నారి తప్పిపోయింది. ఇలా ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. అయితే అక్కడే ఆ బాలికను ...

Widgets Magazine