Widgets Magazine

అందమైన అమ్మాయిలు వుంటే అత్యాచారాలు జరుగుతూనే వుంటాయి...

శనివారం, 1 సెప్టెంబరు 2018 (13:43 IST)

అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే చాలామంది చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి కూడా చేరిపోయారు. అత్యాచారాలపై ఆయనకు మీడియా ప్రశ్నలు వేయగా వివాదాస్పద రీతిలో జవాబు చెప్పారు. దావో నగరంలో రేప్ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయంటూ సమావేశంలో చర్చ జరుగుతుండగా ఆయన మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిలు వున్నంతవరకూ అత్యాచారాలు ఆగే అవకాశం లేదని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. 
beauty
 
ఐతే ఆయన మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రోడ్రిగో వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా కనిపించడంలేదు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెడ్‌పై హరికృష్ణ పార్థివదేహం. సెల్ఫీ దిగిన అనాగరిక సిబ్బంది... తిక్క కుదిర్చిన యాజమాన్యం

నల్గొండ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ నటుడు హరికృష్ణ కామినేని ...

news

ఆమె పీజీ.. ఆగర్భ శ్రీమంతురాలు : అతను అప్పర్ ప్రైమరీ.. ట్యాంకర్ డ్రైవర్

ప్రేమ ఎపుడు.. ఎలా.. ఎందుకు.. ఎవరిపై చిగురిస్తుందో తెలియదు. ఈ విషయం ప్రేమలో పడిన వారిని ...

news

చాలా ముద్దొస్తున్నావ్... దగ్గరకు పిలిచి విద్యార్థినిని కౌగిలించుకున్న టీచర్...

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా 13 యేళ్ల ...

news

ఆస్ట్రేలియా యువతిని చూసి ముంబై యువకుడు టంప్ట్... వాటిని పట్టుకుని నొక్కేశాడు...

పట్టపగలు, జనసంచారం మెండుగా ఉన్న రోడ్డు ఫుట్‌పాత్‌పై నడిచివెళుతున్న ఆస్ట్రేలియాకు చెందిన ...

Widgets Magazine